తేది 16.11.2020 రోజున తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యుని గా గవర్నర్ చే నియమించ బడ్డ శ్రీ బొగారపు దయానంద్ గారిని వారి ఇంటి వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపిన అవోపా బ్యాంక్ మ్యాన్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీ పి. వి. రమణయ్య, టి. నాగేశ్వరరావు, పి. ధనుంజయ రావు, గ్రంధి రమేష్, కుంచం నరసింహారావు మరియు వాసవి సేవా కేంద్రం అధ్యక్షుడు శ్రీ కాసనగొట్టు రాజ శేఖర్ తదితరులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి