నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 


💐🌹🌌21- 11- 2020🌌🌹💐


🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵


శ్లో||నీలాంజనసమాభాసం|


 రవిపుత్రం యమాగ్రజo |


ఛాయామార్తాండసంభూతంl


 తం నమామి శనైశ్చరం||


🌌సంవత్సరం : -శార్వరినామ సం||


🌌దక్షిణాయణం,శరదృతువు.


చాంద్రమానం:కార్తీకమాసం,


సౌరమానం:వృశ్చికమాసం,కార్తీక 29


   🌌🌌పంచాంగం🌌🌌


🔵తిథి శుద్ధ సప్తమి రా09:47,


తదుపరి అష్టమి.


🔵నక్షత్రం: శ్రవణం ప09:52,


తదుపరి ధనిష్ఠ.


🔵యోగం: వృద్ధి ఉ06:41,


తదుపరి ధృవం రాతె05:59.


🔵కరణం గరజి ప09:32,


తదుపరి వణిజ రా09:47


తదుపరి విష్ఠి.


🔵వారం: శనివారము


🔵వర్జ్యం:సా6గం39ని లనుండి08గం18ని లవరకు.


🔵అమృతకాలం:రాతె04గం31ని నుండి6గం 10ని వరకు.


🔵దుర్ముహూర్తం:ఉ06గం19ని నుండి07గం49 ని వరకు.


🌞సూర్యోదయం 06:14:50


🌞సూర్యాస్తమయం17:40:19


🌞పగటి వ్యవధి 11:25:28


🌚రాత్రి వ్యవధి 12:35:01


🌙చంద్రోదయం 11:58:02


🌙చంద్రాస్తమయం 23:44:40


🌞సూర్యుడు అనూరాధ


🌙చంద్రుడు శ్రవణం


   ⭐నక్షత్రం పాదవిభజన⭐


శ్రవణం4పాదం"ఖో"ప09:52


ధనిష్ఠ1పాదం"గా"సా04:07


ధనిష్ఠ2పాదం"గీ "రా10:24


ధనిష్ఠ3పాదం"గూ "రాతె04:45


🌌లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌌


🦂వృశ్చికం:రవి,కేతు,ఉ08గం11ని 


🏹ధనుస్సు:గురు,ప10గం19ని


🐊మకరం=చంద్ర,శని,ప12గం13ని 


🍯కుంభం:ప01గం54ని


🐟మీనం:కుజ,ప03గం33ని


🐐మేషం=సా05గం21ని


🐂వృషభం=రాహు,రా07గం22ని


👩‍❤‍💋‍👩మిథునం:రా09గం34ని


🦀కటకం:రా11గం45ని


🦁సింహం=రాతె01గం49ని


🧛‍♀కన్య=రాతె03గం52ని


⚖తుల:బుధ,శుక్ర,తె05గం59ని


🌻నేత్రం:1,జీవం:1/2.


🌻యోగిని:ఉత్తరం,పడమర.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:మరణయోగం ప09గం47ని లవరకు,తదుపరి సిద్ధయోగం.


       🌌శనివారం🌌


🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు


🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,


🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.


🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు


దక్షిణం శుభ ఫలితం.


         🌌హారాచక్రం🌌


 🌌శుభ హారలు🌌


పగలు రాత్రి


7-8 గురు 7-8 చంద్ర


10-11 శుక్ర 9-10గురు


12-1 చంద్ర 12-1శుక్ర


2-3 గురు 2-3 చంద్ర


5-6 శుక్ర 4-5గురు


6⃣ -7⃣ ఉ - శని | రా బుధ


7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర


8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని


9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు


🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ


⏸ - 12ఉ - బుధ | రా - సూర్య


12 -1⃣మ - చంద్ర | రా - గురు


1⃣ -2⃣మ - శని | రా -. కుజ


2⃣ -3⃣మ - గురు| రా - సూర్య


3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర


4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ


5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర


🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం


🌌 బుధ, కుజ హోరలు మధ్యమం


🌌 సూర్య, శని హోరలు అధమం


🌌అభిజిత్ లగ్నం:కుంభ లగ్నం


ప12గంll13ని॥నుండి 01గం||54నిll ల వరకు.


🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం చాలాశ్రేష్టం.


సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.


🌌3. శ్రాద్ద తిథి: కార్తీక శుద్ధ సప్తమి.


 🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_21, నవంబర్ , 2020_* *_స్థిర వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


ఈరోజు


మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదేవత స్మరణ శుభాలను కలిగిస్తుంది._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


ఈరోజు


శుభ సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఎట్టిపరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


ఈరోజు


మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. *_గణపతి స్తోత్రం చదవండి._*  


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


ఈరోజు


మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. *_విష్ణు నామస్మరణ ఉత్తమం._* .   


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


ఒక వ్యవహారంలో పెద్దల సహకారం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. *_హనుమాన్ చాలీసా చదివితే మంచిది._*  


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


ఈరోజు


తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించకుండా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. *_దుర్గాదేవిని ఆరాధించడం వల్ల బాగుంటుంది._*  


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


శ్రమ ఫలిస్తుంది. స్థిర నిర్ణయాలు మేలు చేస్తాయి. కలహాలు సూచితం. తోటివారిని కలుపుకొని పోవడం ఉత్తమం. *_గణేశ అష్టోత్తర శతనామావళి చదివితే సమస్యలు తొలగుతాయి_* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


ఈరోజు


ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. బంధుమిత్రులను ఆదరిస్తారు. కానీ, వాళ్లు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశం ఉంది. అనవసర అంశాల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించకండి. ఉత్సాహం తగ్గకుండా పనిచేయండి. *_లక్ష్మీ అష్టోత్తరం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ ప్రతిభకు పెద్దలు లేదా అధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_ఆంజనేయ స్తోత్రం చదివితే బాగుంటుంది._* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


కార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం ఉంది. బుద్ధిబలంతో తోటివారి మనస్సును గెలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదైవ దర్శనం శుభప్రదం._* .  


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


ఒత్తిడి వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కీలక బాధ్యతలు మీ భుజాన పడతాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_లలితా సహస్రనామ పారాయణ చేయడం శుభకరం._*   


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. భోజన సౌఖ్యం ఉంది. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది._* 


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు