నివాళి


తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు శ్రీ బీగాల గణేష్ గుప్తా గారి తండ్రిగారు, తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ  నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు , అపర దాన కర్ణుడు, అజాత శతృవు శ్రీ బిగాల కృష్ణ మూర్తి గారి అకల మరణము అందరిని కలచివేసినది..వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని,  అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని తెలంగాణ అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వాసవీమాతను వేడుకుంటున్నవి.


 


కామెంట్‌లు