ఈ రోజు సాయంత్రం 7.00 నుండి జరుగు వర్చువల్ ఆత్మీయ సన్మానం లో అవోపా సభ్యులు, అధ్యక్ష కార్యదర్శులు, అన్ని వైశ్య సంఘాల సోదరులు అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనాలని కోరియుంటిమి. కాని సాంకేతిక కారణాల వల్ల రిజిస్ట్రేషన్ చేయించుకోలేక పోవు చున్నామని తెలియజేశారు. కావున రిజిస్ట్రేషన్ చేసుకొనని వారు కూడా ఈ రోజు సాయంత్రం జూమ్ మావేశంలో ఈ క్రింది లింక్ ను ఉపయోగించుకుని తప్పకుండా అధిక సంఖ్యలో పాల్గొనాలని కార్యక్రమము విజయవంతము తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరు చున్నవి.
Meeting ID: 905 581 7164
Passcode: Vasavi
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి