నివాళి


తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ సలహాదారు, తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సలహాదారులు, సీనియర్ రైస్ మిల్లర్, ఎక్స్పోర్టర్, అపర దాన కర్ణుడు, అజాతశత్రువు, సంఘసేవకులు శ్రీ గబ్బుల బాలయ్య గుప్త (కామారెడ్డి) గారు స్వర్గస్తులైనారని తెలుపుటకు చింతిస్తూ నివాళులు అర్పిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తున్నవి . 


కామెంట్‌లు