అభినందనలు తెలిపిన అవోపా హైదరాబాద్ టీం


హైదరాబాద్ వాస్తవ్యులు, వాసవి సేవా కేంద్రం హైదరాబాద్ పూర్వాధ్యక్షులు మరియు శాశ్వత సలహాదారు, ప్రముఖ వాసవి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫౌండర్ మెంబర్ ప్రముఖ కాచిగూడ వైశ్య హాస్టల్ ఫౌండర్ మెంబర్, ముషీరాబాద్ వైశ్య హాస్టల్ ఫౌండర్ మెంబర్ హైదరాబాద్ కొత్తపేట, శ్రీ శ్రీ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవస్థానం శాశ్వతంగా ధర్మకర్తలు మరియు FAI శాశ్వత సభ్యుడు అయిన శ్రీ బొగ్గవరపు దయానంద్ గుప్తా గారిని ప్రభుత్వ కోటాలో గవర్నర్ గారు ఎమ్.ఎల్.సి గా నామినేట్ చేయగా పదవీ భాద్యతలు చేబట్టబోవు చున్న సందర్భంలో వారిని మరియు తెలంగాణ స్టేట్ టూరిజమ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ఆర్య వైశ్య ముద్దు బిడ్డ, ప్రముఖ సేవాతత్పరులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ న్యూ ఢిల్లీ ఫౌండర్ మెంబర్, IVF సౌత్ ఇండియా సెక్రటరీ జనరల్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్, IVF తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, వాసవి హాస్పిటల్ కోశాధికారి శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారలను కలిసి అభినందనలు తెలిపిన అవోపా హైదరాబాద్ టీం సర్వశ్రీ అధ్యక్షుడు నమఃశివాయ, కార్యదర్శి రవి, కోశాధికారి భద్రినాథ్, సంస్థ పూర్వ అధ్యక్షుడు చక్రపాణి మరియు రాజేశ్వరరావు తదితరులు. 


కామెంట్‌లు