గాంధీ జయంతి వేడుకలు


అవోపా హన‌్మకొండ భవన్ లో ఈరోజు మహాత్మా గాంధీ యొక్క జయంతి వేడుకలు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, యెల‌్లెంకి రవీందర్ అద‌్యక‌్షతన జరిగింది. గందే రాజేంద్ర కుమార్, అకినపెల‌్లి సత‌్యనారాయణ, అలుగూరి శివకుమార్, తేరాల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్‌లు