బాపు కు నివాళులు


అవోపా వీపనగండ్ల వారు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు నిర్వహించు కున్నారు. ఈ కార్యక్రమానికి కల్వరాల గ్రామ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, వార్డ్ మెంబర్లు ఉపసర్వంచ, సంఘం సభ్యులు వాసవి క్లబ్ అధ్యక్షుడు, గ్రామస్తులు పాల్గొన్నారు. జయంతి వేడుకలను వీపనగండ్ల అద్యక్షులు సుబ్రమణ్యం నిర్వహించి స్వీట్లు పంపకం చేశారు. 


కామెంట్‌లు