నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


🌹🌹20-10-2020🌹🌹


🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹


శ్లో||ధరణీగర్భ సంభూతంl 


 విద్యుత్కాంతి సమప్రభంl


కుమారం శక్తిహస్తంl 


తం మంగళం ప్రాణమామ్యహంll


🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి


🌹దక్షిణాయణం,శరదృతువు .


ఆశ్వయుజమాసం/తులామాసం/అల్పిశినెల04వతేది.


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 🌹🌹 పంచాంగం🌹🌹


🌹తిథి:శుద్ధ చవితి సా04గంll42నిll ల వరకు,తదుపరి పంచమి.


🌹వారం: మంగళవారం,భౌమవాసరే.


🌹నక్షత్రం:అనూరాధ ఉ09గంll36నిll లవరకు,తదుపరి జ్యేష్ఠ.


🌹యోగం:సౌభాగ్యం సా04గం||11ని|| వరకు,తదుపరి శోభనం.


🌹 కరణం:భద్ర సా04గంll42నిllల  


వరకు, తదుపరి బవ రాతె03గం45ని లవరకు, తదుపరి బాలువ.


🌹వర్జ్యం:-ప02గం||53ని IIలనుండి 04గం||24నిIIల వరకు.


🌹అమృతకాలం:రా11గం||59ని IIలనుండి02గం||30నిIIల వరకు..


🌹దుర్ముహూర్తం:ఉ08గం||16ని IIలనుండి 09గం||02నిIIల వరకు.


తిరిగి రా10గం||31ని IIలనుండి11గం||20నిIIల వరకు.


20-10-2020


🌞సూర్యోదయం 06:04:01


🌞సూర్యాస్తమయం 17:48:30


🌞పగటి వ్యవధి 11:44:28


🌚రాత్రి వ్యవధి 12:15:42


🌙చంద్రోదయం 09:28:58


🌙చంద్రాస్తమయం 21:11:51


🌞సూర్యుడు: చిత్ర


🌙చంద్రుడు: జ్యేష్ఠ


    ⭐నక్షత్ర పాదవిభజన⭐


జ్యేష్ఠ1పాదం"నో"ఉ09:22


జ్యేష్ఠ2పాదం"యా "ప02:56


జ్యేష్ఠ3పాదం"యీ "రా08:32


జ్యేష్ఠ4పాదం"యూ"రా02:11


🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹


⚖తులా:రవి,బుధ,ఉ07గం56ని


🦂వృశ్చికం:చంద్ర,కేతు,ప10గం10ని 


🏹ధనుస్సు:గురు,


ప12గం18ని


🐊మకరం=శని,ప02గం09ని 


🍯కుంభం:ప03గం48ని


🐟మీనం:కుజ,సా05గం25ని


🐐మేషం=రా07గం10ని


🐂వృషభం=రాహు,రా09గం10ని


👩‍❤‍💋‍👩మిథునం: రా11గం22


🦀కటకం:రా01గం35ని


🦁సింహం=శుక్ర,రాతె03గం41ని


🧛‍♀కన్య=రాతె05గం46ని


🌻నేత్రం:0,జీవం:1/2.


🌻యోగిని:దక్షిణం,పడమర.


🌻గురుస్థితి:తూర్పు.


టి🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి .


    🌹 మంగళవారం🌹


🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.


🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .


🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .


🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)


తూర్పు శుభం.


🌺🌺శుభ హోరలు🌺🌺


పగలు రాత్రి


8-9 శుక్ర 7-8 గురు


10-11 చంద్ర 10-11 శుక్ర


12-1 గురు 12-1 చంద్ర


3-4 శుక్ర 2-3 గురు


5-6 చంద్ర 5-6 శుక్ర


🌺🌺దివా హోరాచక్రం🌺🌺


6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని


7⃣ -8⃣ప - సూర్య | రా - గురు


8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ


9⃣ -🔟ప - బుధ | రా - సూర్య


🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర


1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.


1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య


1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,


2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ


3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర


4⃣ -5⃣ప - బుధ |తె- శని


5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.


🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం


🌻బుధ,కుజ హోరలు మధ్యమం  


🌻సూర్య శనిహోరలు అధమం.


🌺1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప12గం||18ని IIనుండి02గంl|09ని IIలవరకు,శుభం


2.గోధూళి ముహూర్తం: సా5 గoll 00ని IIల నుండి 5గoll48ని॥ల


వరకు.


🌹3. శ్రాద్దతిథి: ఆశ్వయుజ శుద్ధ చతుర్ధి .


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_20.10.2020_* *_భౌమ వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


పట్టుదలతో పనులను పూర్తి చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_హనుమత్ ఆరాధన శుభప్రదం_* 


 🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా శుభఫలితాలు ఉన్నాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. *_రామనామ జపం శ్రేయోదాయకం_* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమ్తతంగా ఉండాలి. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణం చేయడం మంచిది._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించడం అవసరం. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయం వృథా కానీయకండి. *_ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం._* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


మీలోని శ్రద్ధాభక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరినీ అతిగా నమ్మకండి. *_శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది_* .


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. *_వినాయకుని ఆరాధన మేలు చేస్తుంది._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


అదృష్ట కాలం. బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వవద్దు. *_ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


దైవబలం ఉంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతిక విజయం సాధిస్తారు. ఆర్ధికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదైవ ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది._* .


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలకు పోవద్దు. భయాందోళనలను విడనాడాలి. చెడ్డవాళ్లతో సావాసం చేయడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. *_దుర్గాస్తుతి చదవాలి_*   


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


ప్రయత్న కార్యసిద్ధి ఉంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాటపట్టింపులకు పోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం_*  


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్ధిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వవద్దు. *_సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. *_శివారాధన చేయాలి._*   


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌


 


🔱🏹🔱🏹🔱🏹🔱


🏹🔱🏹🔱🏹


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు