గాంధీజీ కి నివాళులు


మంచిర్యాల జిల్లా, పట్టణ అవోపాల ఆధ్వర్యములో 151వ గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్బంగా జిల్లా అవోపా అధ్యక్షులు గుండ సత్యనారాయణ, పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుదర్శన్ మరియు రాష్ట్ర జిల్లా పట్టణ అవోపా నాయకులు,  మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, కొత్త వెంకటేశ్వర్లు, చెట్ల రమేష్, గుండ ప్రభాకర్, వోజ్జెల రాజమౌళి, రాచర్ల సత్యనారాయణ, కాటుకూరి కిషన్, కొంజర్ల శ్రీనువాసు, గుండ సంతోష్, గౌరిశెట్టిసతీష్, రాజమౌళి పూలమాలాంకరణ గావించారు. పలువురు గాంధీ సిద్ధాంతాల గురుంచి, అహింస, శాంతి, ధర్మము తో పోరాడి భారత దేశ స్వాతంత్య్రం సాధించిన దాని గురించి మాట్లాడారు. మహాత్ముణ్ని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేయాలని ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు కోరారు.


కామెంట్‌లు