అశృనివాళి


ఖమ్మం అవోపా ఆర్థిక కార్యదర్శి శ్రీ కొల్లూరి కృష్ణమూర్తి గారి మాతృమూర్తి కీ. శే కొల్లూరి రామలక్ష్మీ గారు తేది 2.10.2020 రోజున స్వర్గస్థులైనారని తెలియజేశారు. కావున వారి ఆత్మకు మోక్షము ప్రాప్తించాలని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యం కలగాలని కోరుకుంటూన్నాము. 


కామెంట్‌లు