నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


💐🌹🌌03- 10- 2020🌌🌹💐


🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵


శ్లో||నీలాంజనసమాభాసం|


 రవిపుత్రం యమాగ్రజo |


ఛాయామార్తాండసంభూతంl


 తం నమామి శనైశ్చరం||


🌌సంవత్సరం : -శార్వరినామ సం||


🌌దక్షిణాయణం,శరదృతువు.


అధికఆశ్వయుజమాసం,కన్యా మాసం పెరటాశి నెల17వ తేది.


   🌌🌌పంచాంగం🌌🌌


🌌తిథి:బహుళ విదియ రాతె05గం||07ని॥ల వరకు,తదుపరి తదియ.


🌌వారం: శనివారం,స్థిరవాసరే.


🌌నక్షత్రం:రేవతి ఉ08గంll11నిllల వరకు,తదుపరి అశ్విని.


🌌యోగం:వ్యాఘాతం రా10గంll25ని IIలవరకు తదుపరి హర్షణం .


🌌కరణం:తైతుల సా04గం05ని లవరకు,తదుపరి గరజి రాతె05గం07ని లవరకు తదుపరి వణిజ.


🌌వర్జ్యం:లేదు.


🌌అమృతకాలం:ఉపూ05గం32ని లనుండి 07గం18ని లవరకు


🌌దుర్ముహూర్తం:ఉపూ05గం||54నిIIల నుండి 07గంll29నిIIల వరకు.


🌞సూర్యోదయం 06:02:09


🌞సూర్యాస్తమయం 17:58:46


🌞పగటి వ్యవధి 11:56:36


🌚రాత్రి వ్యవధి 12:03:26


🌙చంద్రాస్తమయం 06:59:58


🌙చంద్రోదయం 19:08:11


🌞సూర్యుడు:హస్త


🌙చంద్రుడు :రేవతి


    ⭐నక్షత్ర పాదవిభజన⭐


రేవతి4పాదం"చీ"ఉ08:49


అశ్వని1పాదం"చు"ప03:34


అశ్వని2పాదం"చె"రా10:19


అశ్వని3పాదం"చొ"రాతె05:05


🌌లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌌


🧛‍♀కన్య=రవి,ఉ06గం54ని


⚖తుల:బుధ,ప09గం04ని


🦂వృశ్చికం:కేతు,ప11గం18ని 


🏹ధనుస్సు:గురు,


ప01గం25ని


🐊మకరం=శని,ప03గం17ని 


🍯కుంభం:సా04గం56ని


🐟మీనం:చంద్ర,సా06గం32ని


🐐మేషం=కుజ,రా08గం17ని


🐂వృషభం=రాహు,రా10గం17ని


👩‍❤‍💋‍👩మిథునం:రా12గం29


🦀కటకం:రాతె02గం42ని


🦁సింహం=శుక్ర,రాతె04గం49ని


🌻నేత్రం:2,జీవం:1.


🌻యోగిని:ఉత్తరం,పడమర .


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:ప్రబలారిష్ఠయోగం ఉ08గం11ని లవరకు,తదుపరి సిద్ధయోగం.


         🌌శనివారం🌌


🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు


🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,


🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.


🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు


దక్షిణం శుభ ఫలితం.


         🌌హారాచక్రం🌌


 🌌శుభ హారలు🌌


పగలు రాత్రి


7-8 గురు 7-8 చంద్ర


10-11 శుక్ర 9-10గురు


12-1 చంద్ర 12-1శుక్ర


2-3 గురు 2-3 చంద్ర


5-6 శుక్ర 4-5గురు


6⃣ -7⃣ ఉ - శని | రా బుధ


7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర


8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని


9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు


🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ


⏸ - 12ఉ - బుధ | రా - సూర్య


12 -1⃣మ - చంద్ర | రా - గురు


1⃣ -2⃣మ - శని | రా -. కుజ


2⃣ -3⃣మ - గురు| రా - సూర్య


3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర


4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ


5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర


🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం


🌌 బుధ, కుజ హోరలు మధ్యమం


🌌 సూర్య, శని హోరలు అధమం


🌌అభిజిత్ లగ్నం:ధనుర్ లగ్నం


ప11గంll18ని॥నుండి 01గం||25నిll ల వరకు.


🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం చాలాశ్రేష్టం.


సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.


🌌3. శ్రాద్ద తిథి:అధికఆశ్వయుజ బహుళ విదియ.


🌻పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి🌻


🌌🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌🌌


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_03.10.2020_* *_స్థిర వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


 వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారంలో అనుకూలత ఉంది. *_గోసేవ చేయడం మంచిది._*


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పనులకు ఆటంకం కలుగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు సొంతం అవుతాయి. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం తగదు. *_దుర్గారాధన శుభకరం._*


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొని పోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. *_ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది._*


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. గౌరవ సన్మానాలు అందుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. మిత్రుల సహకారం ఉంటుంది. *_లక్ష్మీస్తుతి శ్రేయస్కరం._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది._*


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. చెడు వాటిపైకి మనస్సు మళ్లకుండా జాగ్రత్తపడాలి. *_దుర్గాస్తుతి ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అకారణ కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాధిస్తుంది. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. *_విష్ణు నామస్మరణ మంచి చేస్తుంది._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


  శ్రేష్టమైన కాలం నడుస్తోంది. ప్రారంభించిన పనులు చకచకా పూర్తవుతాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురుచూస్తున్న ఒక ఫలితాన్ని అందుకుంటారు. మీ చుట్టూ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. 


*_దైవారాధన మానవద్దు._*


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


గతంలో కన్నా అనుకూలమైన సమయం. మీదైన రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. 


*_సూర్య నమస్కారాలు చేయడం మంచిది._*


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


 బాగా కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. *_హనుమత్ ఆరాధన శుభప్రదం._*


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


   మంచి పనులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల ఎత్తులు ఫలించవు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆగ్రహావేశాలకు పోవద్దు. *_శని ధ్యానం చేయాలి._*


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


  ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకుంటారు.


 *_శ్రీ వెంకటేశ్వర దర్శనం ఉత్తమం._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు