నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


🌻🌻


శ్లో llతిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


🌳🌳28-10-2020🌳🌳


శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |


బుధ పూజాం చకారయేత్ |


బుధధ్యానం ప్రవక్ష్యామి |


బుద్ధి పీడోప శాంతయే ||


🌳సంవత్సరం:స్వస్తిశ్రీ శార్వరి.


🌳 దక్షిణాయణం,శరదృతువు.


🌳అధిక ఆశ్వయుజమాసం.


🌳తులామాసం,అల్పిశి నెల 12వతేది.


   🌲🌲 పంచాంగం🌲🌲


🌴తిథి:శుద్ధ ద్వాదశి ప01గంll17నిllలవరకు,తదుపరి త్రయోదశి.


🌴వారం: బుధవారం,సౌమ్యవాసరే.


🌴నక్షత్రం:పూర్వాభాద్ర ప10గం39ని లవరకు తదుపరి ఉత్తరాభాద్ర.


🌴యోగం:వ్యాఘాతం రాతె03గం||45ని|| వరకు,తదుపరి హర్షణమ్.


🌴కరణం:బాలువ ప01గం17ని లవరకు, తదుపరి కౌలువ రా02గం07ని లవరకు, తదుపరి తైతుల.


🌳వర్జ్యం:రా09గం||06నిIIలనుండి10గంll51నిIIలవరకు.


☘అమృతకాలం:లేదు.


🌳దుర్ముహూర్తం:ప11గం||21నిIIలనుండి 12గంll06నిIIలవరకు.


🌞సూర్యోదయం 06:05:45


🌞సూర్యాస్తమయం 17:44:50


🌞పగటి వ్యవధి 11:39:05


🌚రాత్రి వ్యవధి 12:21:09


🌙చంద్రోదయం 15:58:02


🌙చంద్రాస్తమయం 28:12:22*


🌞సూర్యుడు:స్వాతి


🌙చంద్రుడు:పూర్వభాద్ర


   ⭐నక్షత్ర పాదవిభజన⭐


పూర్వభాద్ర4పాదం"దీ"ప09:10


ఉత్తరాభాద్ర1పాదం"దూ "ప03:51


ఉత్తరాభాద్ర2పాదం"థ"రా10:33


ఉత్తరాభాద్ర3పాదం"ఝ"తె05:15


🌳లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌳


⚖తులా:రవి,బుధ,ఉ07గం25ని


🦂వృశ్చికం:కేతుప09గం39ని


🏹ధనుస్సు:గురు,ప11గం46ని


🐊మకరం=శని,ప01గం38ని 


🍯కుంభం:చంద్ర,ప03గం17ని


🐟మీనం:కుజ,సా04గం53ని


🐐మేషం=సా06గం38ని


🐂వృషభం=రాహు,రా08గం38ని


👩‍❤‍💋‍👩మిథునం: రా10గం50ని


 🦀కటకం:రా01గం03ని


🦁సింహం=రాతే03గం10ని


🧛‍♀కన్య=శుక్ర,రాతె05గం15ని


🌻నేత్రం:1,జీవం:1.


🌻యోగిని:ఉత్తరం.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:అమృతయోగం ప10గం39 ని లవరకు, తదుపరి సిద్ధయోగం.


   🌳🌴బుధవారం🌴🌳


రాహుకాలం: మ12 గం॥లనుండి1గం|| 30ని II ల వరకు .


యమగండం:ఉ7గం॥30ని॥నుండి 9గం ల వరకు .


గుళిక కాలం:ఉ10 గంట॥30ని॥నుండి 12గం॥ల వరకు


వారశూల: ఉత్తరం దోషం(పరిహారం: క్షీర దానం )పడమర శుభ ఫలితం.


🌳🌳శుభ హోరలు🌳🌳


పగలు రాత్రి


7-8 చంద్ర 7-8 శుక్ర


9-10 గురు 9-10 చంద్ర


12-1 శుక్ర 11-12గురు 


2-3 చంద్ర 2-3 శుక్ర


4 -5 గురు 4-5 చంద్ర.


🌱🌱దివా హోరా చక్రం.🌱🌱


ఉదయాత్పూర్వం: మద్యాహ్నం


1⃣2⃣ గం||1⃣గం॥రాచంద్ర- శుక్ర


1⃣గం ॥2⃣గం ॥రాశని- బుధ


2⃣గం||3⃣గం ॥తెగురు - చంద్ర


3⃣గoll4⃣గం ॥తెకుజ- శని


4⃣గం||5⃣గoll తెసూర్య- గురు


5⃣గం||6⃣గం ॥తెశుక్ర - కుజ


6⃣గం॥7⃣గoll ఉబుధ-రా సూర్య


7⃣గం॥8⃣గoll ఉచంద్ర - రాశుక్ర


8⃣గం॥9⃣గoll ఉశని - రాబుధ


9⃣గoll🔟గoll ఉగురు - రాచంద్ర


🔟గoll1⃣1⃣గoll ఉకు జ - రాశని


1⃣1⃣గoll1⃣2⃣గం॥ ఉసూర్య - రా గురు.


🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం


🌻బుధ,కుజ హోరలు మధ్యమం  


🌻సూర్య శనిహోరలు అధమం


🌴🌱🌲విశేషం:-🌲🌱🌴


🌳1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప11గం||46ని॥ నుండి 01గం|l38నిIIల వరకు.


🌳2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.


🌳3. .శ్రాద్థ తిథి:శూన్య తిథి.


  🌳🌳🌳🌳🌳🌳🌳


చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చండి


🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_28.10.2020_* *_సౌమ్య వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


చేపట్టే పనుల్లో ఆటంకాలు అధికం అవుతాయి. హుషారుగా పనిచేయాలి. గతకొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది. *_సూర్యాష్టకం చదివితే శుభప్రదం._*


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


ఇష్టకార్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. *_శివ ఆరాధన చేస్తే మంచిది._*


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


వృత్తి, ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరుతారు. వ్యాపారంలో లాభాలబాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. *_శివారాధన శక్తిని ఇస్తుంది._*  


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దల సహకారం ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదైవారాధన చేస్తే మంచిది._*  


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


హుషారుగా పనిచేయండి. మంచి ఫలితాలను సాధిస్తారు. ఒక వార్త మనోధైర్యాన్నిపెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. *_శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ బేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. *_లక్ష్మీ ధ్యానం శుభప్రదం._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని సంఘటనల వల్ల నిరుత్సాహం, విచారం, కలుగుతాయి. శత్రువుల జోలికి పోరాదు. *_దుర్గారాధన వల్ల మేలు జరుగుతుంది._*  


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


శ్రమ ఫలిస్తుంది. అనవసర విషయాలను సాగదీయకండి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. *_గోవింద నామాలు జపిస్తే మంచిది._*  


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


అదృష్టం పడుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఆంజనేయ స్వామి దర్శనం శుభప్రదం._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


మనోధైర్యంతో ప్రయత్నించి అనుకున్నది సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులను కలుస్తారు. దైవబలం కాపాడుతోంది. *_విష్ణు ఆరాధన చేస్తే మంచిది._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


చేపట్టే పనుల్లో లాభాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం_* 


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌


 


🔱🏹🔱🏹🔱🏹🔱


🏹🔱🏹🔱🏹


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు