అవోపా జోగులంబా గద్వాల్ వారిచే గాంధీకి పూలమాల అలంకరణ


జోగులంబా గద్వాల్ జిల్లా అవోపా అధ్వర్యంలో గాంధీ జీ 151 వ జయంతి ని పురస్కరించుకుని అధ్యక్షులు మరిడి శ్రీకాంత్ పూలమాల వేసి నివాళులర్పించారు. 


కామెంట్‌లు