అభినందనలు


అవోపా హన‌్మకొండ, విద‌్యాకమీటి మెంబర్ మరియు ప‌్రభుత‌్వ పాలిటెక్నిక్ కళాశాల, వరంగల్ లో లెక్చెరర్, శ్రీ గన్ను నటరాజ శేఖర్ గారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (టెక్నికల్)ను ఈరోజు 05/10/2020 రోజున సాంకేతిక విద్య శాఖ కమిషనర్ శ‌్రీ నవీన్ మిట్టల్ గారి చేతుల మీదుగా ప్రదానం చేయబడింది. ఈ సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు మరియు శుభాభినందనలు తెలియజేయు చున్నవి. 


 


కామెంట్‌లు