నివాళి


తెలంగాణ రాష్ట్ర అవోపా మాజీ ఆర్థిక కార్యదర్శి, ప్రస్తుత చీఫ్ కోఆర్డినేటర్, విశ్రాంత ఏ.డి ఎలెక్ట్రిసిటీ శ్రీ గుండా చంద్రమౌళి గారి శ్రీమతి గుండా అంజమ్మ గారు ఈ రోజు ఉదయం 11 గం. లకు స్వర్గస్తులైనారని తెలుపుటకు చింతిస్తున్నాము. వారి ఆత్మ శివైఖ్య మొందాలని వారి కుటుంబ సభ్యులకు మనో నిబ్బరం కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఆకాంక్షిస్తున్నవి. 


 


 


కామెంట్‌లు