నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏


  🌞 *అక్టోబర్ 7, 2020* 🌝


*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*


*దక్షిణాయణం*


*శరత్ ఋతువు*


*అధిక ఆశ్వయుజ మాసం*


*కృష్ణ పక్షం* 


తిధి : *పంచమి* ఉ10.35


తదుపరి షష్ఠి   


వారం : *బుధవారం*


(సౌమ్యవాసరే)


నక్షత్రం : *రోహిణి* సా5.39


తదుపరి మృగశిర


యోగం : *వ్యతీపాతం* రా11.40


తదుపరి వరీయాన్ 


కరణం : *తైతుల* ఉ10.35


తదుపరి *గరజి* రా11.08


ఆ తదుపరి వణిజ 


వర్జ్యం : *ఉ8.59 - 10.43*


&


*రా11.36 - 1.18* 


దుర్ముహూర్తం : *ఉ11.24 - 12.12*                 


అమృతకాలం : *మ2.11 - 3.54*


రాహుకాలం : *మ12.00 - 1.30*


యమగండం : *ఉ7.30 - 9.00*


సూర్యరాశి : *కన్య*


చంద్రరాశి : *వృషభం*


సూర్యోదయం : *5.54*


సూర్యాస్తమయం : *5.44*


           *లోకాః సమస్తాః*


           *సుఖినోభవంతు*


  *సర్వే జనాః సుఖినోభవంతు*


   ☘☘☘🙏☘☘☘


   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉


 


శ్లో llతిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


🌳🌳07-10-2020🌳🌳


శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |


బుధ పూజాం చకారయేత్ |


బుధధ్యానం ప్రవక్ష్యామి |


బుద్ధి పీడోప శాంతయే ||


🌳సంవత్సరం:స్వస్తిశ్రీ శార్వరి.


🌳 దక్షిణాయణం,శరదృతువు.


🌳అధిక ఆశ్వయుజమాసం.


🌳కన్యామాసం,పెరటాశి నెల 21వతేది.


   🌲🌲 పంచాంగం🌲🌲


🌴తిథి:బహుళ పంచమి రా10గంll 35నిllలవరకు,తదుపరి షష్ఠి.


🌴వారం: బుధవారం,సౌమ్యవాసరే.


🌴నక్షత్రం: రోహిణి సా05గం39ని లవరకు తదుపరి మృగశిర.


🌴యోగం:వ్యతీపాత్ రా11గం||40ని|| వరకు,తదుపరి వరీయాన్.


🌴కరణం:తైతుల ప10గం35ని లవరకు, తదుపరి గరజి రా11గం08ని లవరకు, తదుపరి వణిజ.


🌳వర్జ్యం:ఉ08గం||59నిIIలనుండి10గంll43నిIIలవరకు.


తిరిగి రా11గం||36నిIIలనుండి 01గంll18నిIIలవరకు.


☘అమృతకాలం:ప02గం||11నిIIలనుండి03గంll54నిIIలవరకు.


🌳దుర్ముహూర్తం:ప11గం||24నిIIలనుండి 12గంll12నిIIలవరకు.


🌞సూర్యోదయం 06:02:20


🌞సూర్యాస్తమయం 17:56:46


🌞పగటి వ్యవధి 11:54:25


🌚రాత్రి వ్యవధి 12:05:38


🌙చంద్రాస్తమయం 09:21:07


🌙చంద్రోదయం 21:05:25


🌞సూర్యుడు:హస్త


🌙చంద్రుడు:కృత్తిక


  ⭐నక్షత్ర పాదవిభజన⭐


కృత్తిక3పాదం"ఉ"ప11:09


కృత్తిక4పాదం"ఎ"సా05:53


రోహిణి1పాదం"ఒ"రా12:35


🌳లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌳


🧛‍♀కన్య=రవి,ఉ06గం38ని


⚖తులా:బుధ,ఉ08గం48ని


🦂వృశ్చికం:కేతుప11గం02ని


🏹ధనుస్సు:గురు,ప01గం09ని


🐊మకరం=శని,ప03గం01ని 


🍯కుంభం:సా04గం40ని


🐟మీనం:కుజ,సా06గం16ని


🐐మేషం=రా08గం01ని


🐂వృషభం=చంద్ర,రాహు,రా10గం01ని


👩‍❤‍💋‍👩మిథునం: రా12గం13ని


 🦀కటకం:రాతె02గం26ని


🦁సింహం=శుక్ర,రాతే04గం33ని


🌻నేత్రం:2,జీవం:0.


🌻యోగిని:భూమి.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:సిద్ధయోగం పూర్తి.


   🌳🌴బుధవారం🌴🌳


రాహుకాలం: మ12 గం॥లనుండి1గం|| 30ని II ల వరకు .


యమగండం:ఉ7గం॥30ని॥నుండి 9గం ల వరకు .


గుళిక కాలం:ఉ10 గంట॥30ని॥నుండి 12గం॥ల వరకు


వారశూల: ఉత్తరం దోషం(పరిహారం: క్షీర దానం )పడమర శుభ ఫలితం.


🌳🌳శుభ హోరలు🌳🌳


పగలు రాత్రి


7-8 చంద్ర 7-8 శుక్ర


9-10 గురు 9-10 చంద్ర


12-1 శుక్ర 11-12గురు 


2-3 చంద్ర 2-3 శుక్ర


4 -5 గురు 4-5 చంద్ర.


🌱🌱దివా హోరా చక్రం.🌱🌱


ఉదయాత్పూర్వం: మద్యాహ్నం


1⃣2⃣ గం||1⃣గం॥రాచంద్ర- శుక్ర


1⃣గం ॥2⃣గం ॥రాశని- బుధ


2⃣గం||3⃣గం ॥తెగురు - చంద్ర


3⃣గoll4⃣గం ॥తెకుజ- శని


4⃣గం||5⃣గoll తెసూర్య- గురు


5⃣గం||6⃣గం ॥తెశుక్ర - కుజ


6⃣గం॥7⃣గoll ఉబుధ-రా సూర్య


7⃣గం॥8⃣గoll ఉచంద్ర - రాశుక్ర


8⃣గం॥9⃣గoll ఉశని - రాబుధ


9⃣గoll🔟గoll ఉగురు - రాచంద్ర


🔟గoll1⃣1⃣గoll ఉకు జ - రాశని


1⃣1⃣గoll1⃣2⃣గం॥ ఉసూర్య -


                                 రా గురు.


🌴🌱🌲విశేషం:-🌲🌱🌴


🌳1.అభిజిత్ లగ్నం:ధనుర్ లగ్నం ప11గం||02ని॥ నుండి 01గం|l09నిIIల వరకు.


🌳2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.


🌳3. .శ్రాద్థ తిథి:అధిక ఆశ్వయుజ బహుళ పంచమి.


  🌳🌳🌳🌳🌳🌳🌳


చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చండి


🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_07.10.2020_* *_సౌమ్య వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


 కీలక నిర్ణయాలను అమలు చేసేముందు బాగా అలోచించి ముందుకు సాగాలి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి.


*_శ్రీ లక్ష్మి గణపతి సందర్శనం శక్తినిస్తుంది._*


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మానసిక ఉత్సాహాన్నిస్తాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. దేహసౌఖ్యం ఉంది. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._*


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభ వార్త ఆనందాన్నిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. *_శివ అష్టోత్తరం చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి._*


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన ఆత్మశక్తిని పెంచుతుంది. 


*_దుర్గ ధ్యానం శుభప్రదం._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


కాలానుగుణంగా ముందుకు సాగితే సత్ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. *_హనుమాన్ చాలీసా పఠించడం ఉత్తమం._*


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు.


 *_శని ఆరాధన శుభప్రదం._*


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


తలపెట్టిన పనుల్లో జాప్యం వద్దు. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీ పైవారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారంలో నిపుణుల సలహాలు తీసుకుంటే మేలు చేస్తాయి. మన పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు.


 *_చంద్ర ధ్యాన శ్లోకం చదవడం వలన మంచి ఫలితాలు పొందుతారు._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


  మీ ప్రతిభతో పెద్దలను మెప్పిస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోవడం వలన సమస్యలను అధిగమించ గలుగుతారు. ఖర్చులు పెరగకుండా చూచుకోవాలి. అనవసరంగా ఆందోళనపడటం తగ్గించుకుంటే మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్త. *_ఈశ్వరుణ్ణి పూజించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు._*


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


మంచిఫలితములను పొందగలరు. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. *_చంద్రశేఖరాష్టకం శుభప్రదం._*


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


 మిశ్రమ ఫలితాలున్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి.


 *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._*


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


  మిశ్రమ ఫలితాలున్నాయి. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. అనవసర ధనవ్యయం సూచితం. శారీరక శ్రమ పెరుగుతుంది. *_పంచముఖ ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది._*


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


  వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. కుటుంబ సహకారం ఉంటుంది. మానసికంగా ద్రుడంగా ఉంటారు. మీ పనితీరుకు ప్రశంసలు అందుతాయి. అందరిని కలుపుకు పోవడం ఉత్తమం. *_ఇష్టదైవారాధన మేలు చేస్తుంది._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు