మహాత్మా గాంధీ గారి 151 వ జన్మదినం సందర్భంగా కరీంనగర్ జిల్లా మరియు టౌన్ అవోపా వారు గాంధీ జయంతి ని వైశ్య భవన్ లో జరుపు కున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అవోపా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, టౌన్ అవోపా అధ్యక్షుడు సుధాకర్, కార్య వర్గ సభ్యులు రవీందర్, శ్రీదేవి , ప్రకాష్, శ్రీనివాస్ రాజయ్య, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.
జాతిపిత కు కరీంనగర్ అవోపా నివాళులు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి