పాలకుర్తి అవోపా వారి నివాళులు


ఈరోజు మహాత్మా గాంధీ 151 జయంతి సందర్భంగా పాలకుర్తి గ్రామపంచాయతి వద్ద గల మహాత్మా గాంధీ కి పూలమాల వేస్తున్న పాలకుర్తి మండల ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ మరియు పాలకుర్తి కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు బోనగిరి కృష్ణ మూర్తి గారు. మరియు వైశ్య సంఘం రాష్ట్ర నాయకులుు  వేణుగోపాల్ గారు మరియు వైశ్య సంఘం సంఘం జిల్లా నాయకులు రాపాక సత్యనారాయణ గారు ఉమ్మడి దామోదర్ గారు షీలా చంద్రశేఖర్ గారు దొడ్డ వెంకటేశ్వర్లు గారు.


కామెంట్‌లు