నివాళి


 రిటైర్డ్ ఎం.ఈ.ఓ నరేందుల చంద్రమౌళి 78, అవొపా లక్షేట్టిపేట సభ్యులు గారికి లక్షేట్టిపేట అవోపా ఆధ్వర్యంలో ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపము వెలిబూచుతూ 2 నిముషములు మౌనం పాటించడము జరిగినది. వారి ఫొటోకు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ ప్రోగ్రాములో జిల్లా అధ్యక్షుడు గుండ సత్యనారాయణ, పట్టణ అవోపా అధ్యక్షుడు పాలకుర్తి సుధర్షన్, రాష్ట్ర అవోపా నాయకులు.. గుండ ప్రభాకర్.. వొజ్జెల రాజమౌళి.. జిల్లా ..పట్టణ అవోపా నాయకులు.. కె.కిషన్.. ఆర్. సత్యన్నారాయణ..గుండ సంతోష్.. రావుల రాజమౌళి.. అవొప సభ్యులు పాల్గొన్నారు 


 


కామెంట్‌లు