నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


🌞❄️🌞❄️🌞❄️🌞❄️🌞❄️🌞


 


🕉


 


పంచాంగము 🌓 19.10.2020


 


విక్రమ సంవత్సరం: 2077 ప్రమాది


 


శఖ సంవత్సరం: 1942 శార్వరి


 


ఆయనం: దక్షిణాయణం


 


ఋతువు: శరద్


 


మాసం: నిజ ఆశ్వయుజ


 


పక్షం: శుక్ల


 


తిథి: తదియ రా.07:05 వరకు


తదుపరి చవితి


 


వారం: సోమవారం-ఇందు వాసరే


 


నక్షత్రం: విశాఖ ఉ.11:29 వరకు


తదుపరి అనూరాధ


 


యోగం: ఆయుష్మాన్ రా.06:57 వరకు 


తదుపరి సౌభాగ్య


 


కరణం: తైతుల ఉ.07:46 వరకు


తదుపరి గరజ రా.06:42 వరకు


తదుపరి వణిజ రా.తె.05:53 వరకు


 


వర్జ్యం: ప.03:14 - 04:43 వరకు


 


దుర్ముహూర్తం: ప.12:24 - 01:10


మరియు ప.02:44 - 03:31


 


రాహు కాలము ఉ.07:37 - 09:05


 


గుళిక కాలం: ప.01:28 - 02:56


 


యమ గండం: ఉ.10:33 - 12:00


 


అభిజిత్ : 11:37 - 12:23


 


సూర్యోదయం: 06:10


 


సూర్యాస్తమయం: 05:51


 


వైదిక సూర్యోదయం: 06:13


 


వైదిక సూర్యాస్తమయం: 05:47


 


చంద్రోదయం: ఉ.08:36


 


చంద్రాస్తమయం: రా.08:13


 


సూర్య సంచార రాశి: తుల


 


చంద్ర సంచార రాశి: వృశ్చికం


 


దిశ శూల: తూర్పు


 


చంద్ర నివాసం: ఉత్తరం


 


🎊 సప్తరాత్రోత్సవారంభం 🎊


 


🎋 మేఘపాళీ తృతీయ వ్రతము 🎋


 


🔯


 


🌞❄️🌞❄️🌞❄️🌞❄️🌞❄️🌞


 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹🔱🏹


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_19.10.2020_* *_ఇందు వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


మనోబలంతో చేసే పనులు సఫలమవుతాయి. తోటివారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. *_దుర్గాదేవి ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి_* 


 🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి పఠిస్తే ఉత్తమం._*  


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


చంచల స్వభావాన్ని దరిచేరనీయవద్దు. కష్టాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బందిపెడతాయి. *_శ్రీరామ నామాన్ని జపిస్తే శుభప్రదం_*.


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


శుభకాలం. పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన సమయం. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. *_ఇష్టదైవారాధన చేస్తే మంచిది._* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


బుద్ధిబలంతో అనుకున్న పని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి. మనస్సౌఖ్యం ఉంది. *_ఇష్టదైవారాధన శుభ ఫలితాలనిస్తుంది_* .


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


చేపట్టిన పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. శ్రమ కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ప్రశాంత కోల్పోరాదు. *_గణపతి ఆరాధన శుభప్రదం._*  


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


చేపట్టే పనుల్లో ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా పుంజుకుంటారు. అయినవారితో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. *_వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


సుఖ సౌఖ్యలున్నాయి. తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది._* .


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. గతంలో ఆగిన పనులను పునఃప్రారంభిస్తారు. *_మహాలక్ష్మీ అష్టోత్తరం చదివితే మంచిది._*  


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


చేపట్టిన పనులను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగానికి *_ఆంజనేయ స్వామిని ఆరాధించాలి_* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. కొద్దిపాటి ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బందిపెట్టవు. ప్రయాణాల్లో జాగ్రత్త. *_చంద్ర ధ్యానం శుభప్రదం_* .


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. *_శని ధ్యానం శుభ ఫలితాలనిస్తుంది._*  


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌


 


🔱🏹🔱🏹🔱🏹🔱


🏹🔱🏹🔱🏹


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు