నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ

🐐


🌻🌻


🌼🌼12-10-2020🌼🌼


___________________ __


🌳🌹🌻శ్రీ శివ స్తుతి🌻🌹🌳


        ☘ శివ స్తుతి☘


శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర


గురుం,


వందే జగత్కారణం,


వందే పన్నగభూషణం మృగధరం,


వందే పశూనాం పతిం,


వందే సూర్య శశాంక వహ్ని నయనం,


వందే ముకుంద ప్రియం,


వందే భక్త జనాశ్రయం చ,


వరదం వందే శివం శంకరం.🙏🏿


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


🌼🌼 పంచాంగం🌼🌼


🌼స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం


🌼 దక్షిణాయణం,శరదృతువు.


🌼అధిక ఆశ్వయుజమాసం(తెలుగు).


🌼సౌరమానం:కన్యా మాసం,పెరటాశి నెల26వతేది.


🌼తిథి:బహుళ దశమి ప11గంll15నిll ల వరకు, తదుపరి ఏకాదశి.


🌼నక్షత్రం:ఆశ్లేషా రా08గంll


38నిllలవరకు,తదుపరి మఘ.


🌼యోగం:సాధ్యం సా05గంll


51నిllలవరకు,తదుపరి శుభం.


🌼కరణం: భద్ర ప11గంll15నిllల వరకు,తదుపరి బవ రా10గంll37నిllల వరకు,తదుపరి బాలువ.


🌼వారం:-సోమవారము,ఇందువాసరే.


🌼వర్జ్యం:ఉ09గం35నిలనుండి 11గం10ని లవరకు.


🌼అమృతకాలం:రా07గం03నిలనుండి 08గం38ని లవరకు.


🌼దుర్ముహూర్తం :-ప12గం//09ని//లనుండి 12గం//56ని//లవరకు.


తిరిగి02గం//30ని// ల నుండి 03గం//17ని//ల వరకు.


🌞సూర్యోదయం 06:02:52


🌞సూర్యాస్తమయం 17:52:59


🌞పగటి వ్యవధి 11:50:06


🌚రాత్రి వ్యవధి 12:10:00


🌙చంద్రాస్తమయం 14:33:55


🌙చంద్రోదయం 26:23:38*


🌞సూర్యుడు:చిత్ర


🌙చంద్రుడు:ఆశ్లేష


   ⭐నక్షత్ర పాదవిభజన⭐


ఆశ్లేష1పాదం"డీ"ఉ07:10


ఆశ్లేష2పాదం"డు"ప12:59


ఆశ్లేష3పాదం"డె"సా06:45


ఆశ్లేష4పాదం"డొ "రా12:28


🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼


🧛‍♀కన్య=రవి,ఉ06గం18ని


⚖తులా:బుధ,ఉ08గం28ని


🦂వృశ్చికం:కేతు,ప10గం42ని 


🏹ధనుస్సు:గురు,


ప12గం49ని


🐊మకరం:శని,ప02గం41ని 


🍯కుంభం;సా04గం20ని


🐟మీనం:కుజ,సా05గం56ని


🐐మేషం= రా07గం41ని


🐂వృషభం:రాహు,రా09గం41ని


👩‍❤‍💋‍👩మిథునం: రా11గం53


🦀కటకం:చంద్ర,రాతే02గం06ని


🦁సింహం=శుక్ర,రాతె04గం13


🌻నేత్రం:2,జీవం:1/2.


🌻యోగిని:దక్షిణం.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:సిద్ధయోగం రా08గం38ని ల వరకు,తదుపరి మరణయోగం.


           🌼సోమవారం🌼


🌼రాహుకాలం:ప07గం||30 ని॥నుండి09గంllల వరకు,


🌼యమగండం:ప10గం||30 ని॥నుండి12గంllల వరకు,


🌼గుళికకాలం:మ1గం||30ని॥లనుండి3గం|lవరకు.


🌼వారశూల:తూర్పుదోషం


(పరిహారం)పెరుగు.దక్షిణం శుభఫలితం.


🌼🌼 శుభ హోరలు🌼🌼


పగలు రాత్రి


6-7 చంద్ర 6-7 శుక్ర


8-9 గురు 8-9 చంద్ర


11-12 శుక్ర 10-11 గురు


1-2 చంద్ర 1-2 శుక్ర


3-4 గురు 3-4 చంద్ర


- - - - - - - 5-6 గురు


         🌼హారాచక్రం🌼


6⃣ -7⃣ ఉ - చంద్ర| రా - శుక్ర


7⃣ -8⃣ ఉ - శని| రా - బుధ


8⃣ -9⃣ ఉ - గురు| రా - చంద్ర


9⃣ -🔟 ఉ - కుజ | రా - శని


🔟 -⏸ ఉ - సూర్య| రా - గురు


⏸ - 12ఉ - శుక్ర| రా - కుజ


12 -1⃣మ - బుధ| రా - శని


1⃣ -2⃣మ - చంద్ర| రా - గురు


2⃣ -3⃣మ - శని| రా - కుజ


3⃣_4⃣మ - గురు| తె-, సూర్య,


4⃣ -5⃣మ - కుజ| తె- శుక్ర


5⃣_6⃣సా - సూర్య | తె- బుధ


🌼చంద్ర,గురు,శుక్ర హోరలుశుభం


🌼 బుధ,కుజహోరలు మధ్యమం


🌼 సూర్య,శనిహోరలు అధమం


        🌼విశేషం:🌼


🌼1.అభిజత్లగ్నం:ధనుర్లగ్నం ప10గం||42ని IIలనుండి 12గం||49ని॥ల వరకు.


🌼2.గోధూళిలగ్నం:సా 5గolIలనుండి 5గం॥45నిlIలవరకు.


🌼3. శ్రాద్దతిథి:అధిక ఆశ్వయుజ బహుళ ఏకాదశి .


 


"10సం లోపు పిల్లలను,60సం పైబడిన పెద్దవారిని ఇంట్లోనే ఉంచి కరోనావైరస్ బారి నుండి కాపాడుకుందాము"🙏


🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_12.10.2020_* *_ఇందు వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


 చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు బాగా పనిచేస్తాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_దుర్గా ధ్యానం చేస్తే మంచిది._*


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


శుభ ఫలితాలున్నాయి. సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది సిద్ధిస్తుంది. ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. 


*_ఈశ్వర సందర్శనం శుభప్రదం._*


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


ముఖ్య విషయాల్లో అప్రమత్తత అవసరం. బద్ధకాన్ని దరిచేరనీయకండి. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. బంధువులతో గొడవలు జరిగే సూచనలున్నాయి. మీ ప్రతిష్టను దిగజార్చేందుకు కొందరు ప్రయత్నిస్తారు. అలాంటి వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది._*


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


 విజయ సిద్ధి కలదు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. మీ మీ రంగాల్లో మీరు ఊహించని ప్రోత్సాహకరవాతావరణం ఉంటుంది. 


*_శివాభిషేకం శ్రేయస్సునిస్తుంది._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


మీదైనా ప్రతిభతో తోటివారిని ఆకట్టుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమయానుకూలంగా వ్యవహరిస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. *_గురు ధ్యానం శుభప్రదం._*


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


సంపూర్ణ మనోబలంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కలహ సూచన ఉంది. అనవసర ప్రసంగాలు చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. 


*_శని ధ్యాన శ్లోకం చదవితే ఉత్తమం._*


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


 అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కొన్ని కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. *_శని జపం చేస్తే మంచిది._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ మీ రంగాల్లో శుభకాలం. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_విష్ణు ఆరాధన శుభదాయకం._*


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


 చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు లేదా సొంతింటి నిర్మాణ వ్యవహారంలో పురోగతి ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. *_కులదైవ సందర్శనం శుభప్రదం._*


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది.   


*_లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠిస్తే మంచిది._*


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. కాబట్టి అప్రమత్తమంగా వ్యవహరించాలి. సాయి *_బాబా సందర్శనం మేలు చేస్తుంది._*


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


 మిశ్రమ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ప్రణాళికాబద్ధంగా వెళ్లకపోవడంతో కొన్ని సమస్యలు తప్పవు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. *_దుర్గాస్తుతి పఠించాలి._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు