వారఫలాలు


 


వారఫలాలు


18 అక్టోబర్ 2020 నుండి 24 అక్టోబర్ 2020 వరకు


..... 


మేష రాశి


ఈ వారం వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు ముఖ్య సమాచారం అందుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి కొంత బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. 


 


 


వృషభ రాశి


ఈ వారం ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. 


 


 


మిథున రాశి


ఈ వారం ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందడుగు వేస్తారు. పరిస్థితులను అనుకూలంగా మలచుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆలోచనలు స్థిరంగా కొనసాగవు. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది పడతారు. అయితే ఏదోవిధంగా కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. రాజకీయవర్గాలకు కొంత నిరాశాజనకంగా ఉంటుంది. 


 


కర్కాటక రాశి


ఈ వారo పారిశ్రామికవర్గాలకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరతాయి. ఆప్తుల సహాయసహకారాలు తీసుకుంటారు. మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ఊరట చెందుతారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. 


 


సింహరాశి


ఈ వారం సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. వ్యాపారాలు మరింత సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు కొంత మేరకు తగ్గవచ్చు. రాజకీయవర్గాలకు ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. అనుకున్న పనులు తక్షణం పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. 


 


కన్యారాశి


ఈ వారం వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళారంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. పనుల్లో అవాంతరాలు అధిగమించి పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా అడుగులు వేస్తారు. 


 


తులా రాశి:


ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆందోళన తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఏ పని ప్రారంభించినా వెనుకడుగు వేయకుండా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం, నమ్మకమే మీ ఆయుధాలుగా నిలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. పరపతి పెరుగుతుంది. 


 


వృశ్చికరాశి


ఈ వారం కుటుంబసభ్యుల సూచనలు అనుసరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. పనులలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.


 


ధనుస్సురాశి


ఈ వారం ఉద్యోగాలలో ఒడిదుడుకులు, సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించే దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగాలలో ప్రశాంతత చేకూరుతుంది. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. సన్నిహితులతో వివాదాలు సర్దుకుని సఖ్యత నెలకొంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. అనుకున్న పెట్టుబడులు అందుతాయి. 


 


మకరరాశి


ఈ వారం వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు గతం కంటే కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది. నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యం. 


 


కుంభరాశి


ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగి పెట్టుబడులు సైతం అందుకుంటారు. ఉద్యోగాలలో క్లిష్టసమస్యలు తీరి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కుటుంబం లో శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు.అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. "కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.


 


మీన రాశి


ఈ వారం వ్యాపారాలు సజావుగా సాగి లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అనుకున్న పనులు కొంత నిదానించినా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం.


           ........ 


Dr. KUMAR, PhD


Astrologer & Numerologist


TELANGANA STATE PRESIDENT


Kalinga International Astrologers Society (A Unit of IVARC) 


CONSULTANT ASTROLOGER


Suman TV, Hyderabad


( Divine Destiny Associates India Pvt Ltd ) 


HONOURS & GOLD MEDALS


Maharshi Jaimini Gold Medal Award


Nakshatra (Indian Deligate) Award


Kalinga Ratna Award - Gold Medal


LifeTime Achievement Award


Kalinga Neela Ratna Award - Gold Medal


Jyotish Ratna 


TITLES BESTOWED


Jyotish Surya


Jyotish Sastry


Saraswathi Putra Jyotish Ratna Samman


Bhrugu Smarak Samman


Indian Astrologers Samman (IAS) 


SERVICES OFFERED


Horoscope ForeCasting


Kundali Matching / Marriage Compatibility


Muhurthas - For All Occasions


Names Selection & Suggestion


Email : glowskin15@gmail.com


Consultation Strictly By Prior Appointment Only


Consultation Fee. : 1,500/-


Consultation Time. : 45 Minutes


Contact for Appointment


Mob : 7995357078


Details Required On Appointment 


Date of Birth / Time of Birth 


Place of Birth / Marriage Date & Day ( If Married )కామెంట్‌లు