నివాళి


అవోపా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క డోనార్ ట్రస్టీ, శ్రీనివాస జనరల్ స్టోర్ వనపర్తి, యజమాని శ్రీ కొండూరి శ్రీనివాసులు మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా కు కంప్యూటర్ బహూకరించిన దాతలలో ఒకరైన లక్ష్మి నరసింహ జనరల్ స్టోర్ వనపర్తి యజమాని శ్రీ కొండూరి విశ్వనాథం గారల పితృదేవుడు శ్రీ కొండూరి కృష్ణయ్య గారు తేది 12.9.2020 రోజున పరమ పదించినారు. కావున వారి ఆత్మ శివైక్య మొందాలని , వారి కుటుంబ సభ్యులకు మనో నిబ్బరం కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకునుచూన్నవి. 


కామెంట్‌లు