కూర చిదంబరం గారికి జన్మదిన శుభాకాంక్షలు


అవోపా న్యూస్ బులెటిన్ చీఫ్ ఎడిటర్, రచయిత, సమీక్షకుడు వృత్తి రీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కూర చిదంబరం గారు తమ జన్మదిన వేడుకలు జరుపు కుంటున్న వేళ తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరు ఇలాంటి జన్మదినాలెన్నో జరుపుకోవాలని, సుఖ సంతోషాలతో, ఆయురా రోగ్యాలతో శతాధిక వత్సరాలు జీవించాలని కోరుకుంటున్నవి. 


కామెంట్‌లు