నివాళి


కరీంనగర్ అవోపా గౌరవ సలహాదారుగా, కరీంనగర్ జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులుగా, వాసవి వృధాశ్రమం ట్రస్టీ తో పాటు అనేక పదవులు నిర్వహించిన, మంచిమనిషి, అవోపా శ్రేయోభిలాషి శ్రీ యాదా అంజయ్య గారు తేది 6.9.2020 రోజున ఉదయం 3.00 గంటలకు స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తున్నాం. వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయు చూన్నవి . 


కామెంట్‌లు