🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *సెప్టెంబర్ 6, 2020* 🌝
*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*
*దక్షిణాయణం*
*వర్ష ఋతువు*
*భాద్రపద మాసం*
*కృష్ణ పక్షం*
తిధి : *చవితి* సా4.11
తదుపరి పంచమి
వారం : *ఆదివారం*
(భానువాసరే)
నక్షత్రం : *అశ్విని* తె3.44
తదుపరి భరణి
యోగం : *వృద్ధి* మ3.24
తదుపరి ధృవం
కరణం : *బాలువ* సా4.11
తదుపరి *కౌలువ* తె3.11
ఆ తదుపరి తైతుల
వర్జ్యం : *రా11.18 - 1.04*
దుర్ముహూర్తం : *సా4.29 - 5.18*
అమృతకాలం : *రా7.45 - 9.31*
రాహుకాలం : *సా4.30 - 6.00*
యమగండం : *మ12.00 - 1.30*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మేషం*
సూర్యోదయం : *5.49*
సూర్యాస్తమయం : *6.09*
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *మాస్టర్ నమస్కారమ్స్*🙏
🌞🌞🌞🙏🌞🌞🌞
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_06.09.2020_* *_భాను వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
అదృష్టం వరిస్తుంది. తలపెట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ధనలాభం ఉంది. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
సందర్భానికి అనుగుణంగా ముందుకు సాగండి. చేపట్టిన పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ధనలాభం సూచితం. *_మానసిక ప్రశాంతత కోసం లక్ష్మీదేవి అమ్మవారి సందర్శనం ఉత్తమం_*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. *_ఇష్టదేవత ఆరాధన చేస్తే మంచిది_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
తలపెట్టిన పనులు క్రమంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు సంబంధిత విషయాల్లో లాభాలు అందుకుంటారు. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. *_సూర్యాష్టకం చదివితే శుభఫలితాలు కలుగుతాయి._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. అలసట పెరుగుతుంది. ముఖ్యమైన విషయాల్లో పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఎప్పటినుంచో చేయాలని అనుకుంటున్న ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. *_మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మేలు జరుగుతుంది_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
మిశ్రమ కాలం. కీలక వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయాలి. మీ పనితీరుతో పైఅధికారులు సంతృప్తి చెందకపోవచ్చు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలకు దూరంగా ఉండాలి. *_శ్రీమహావిష్ణు ఆరాధన శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. *_ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మంచి కాలం. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తవుతుంది. మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు. *_ఇష్టదైవ ప్రార్థనతో మంచి ఫలితాలు అందుకుంటారు._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
చేపట్టే పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధితో ఇబ్బందులు ఎదురవుతాయి. అనవసర విషయాలతో సమయాన్ని వృథా చేయకండి. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం_*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
మొదలుపెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు రాబట్టేందుకు బాగా కష్టపడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. భోజన నియమాలను పాటించడం ఉత్తమం. *_శ్రీవారి దర్శనం శుభాన్ని కలిగిస్తుంది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో ఆపదల నుంచి బయటపడతారు. మీ కష్టం వృథాగా పోదు. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం ఉంది. *_సూర్య భగవానుడి ఆరాధన శుభదాయకం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. బంధువులతో మాటపట్టింపులకు పోకూడదు. *_శని శ్లోకం చదవాలి._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి