అభినందనలు

కామారెడ్డి జిల్లా లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లకు చేసిన ఎంపికలో జిల్లా పరిషత్ kyasampally ఉన్నత పాఠశాల లో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంతోష్ కుమార్ గారిని జిల్లా డి సి ఈ బి సెక్రటరీ బలరాం గారు మండల విద్యాశాఖ అధికారి ఎల్లయ్య గారు ప్రధానోపాధ్యాయులు శ్రీపతి గారు పాఠశాల ఉపాధ్యాయ బృందం సమక్షంలో సన్మానించడం జరిగింది. 


కామెంట్‌లు