కరీంనగర్ వాస్తవ్యూలు శ్వేత మరియు గౌతమి లు బీదరికం లో మ్రగ్గుతూ సంపాదన లేక బాధ పడుతున్న సమయంలో కరీంనగర్ టౌన్ అవోపా వారు ఈ రోజు వారికి కుట్టు మిషన్ బహుకరించి జీవనోపాది కల్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ అవోపా అధ్యక్షుడు శ్రీ కటుకూరి సుధాకర్, కార్యదర్శి సి. ఎచ్. గాంధీ, కార్యవర్గ సభ్యులు పాత రాధాకిషన్, జిల్లా అంజయ్య, బి. లక్ష్మినారాయణ, మంచాల కిషన్ తదితరులు పాల్గొన్నారు. మంచి ప్రాయోజిత కార్యక్రమం చేసిన అధ్యక్షుడు సుధాకర్ గారిని వారి కమిటీని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తూన్నవి.
బీద ఆడపడుచులకు కుట్టు మిషన్ అందజేత
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి