.🙏
🌼18-09-2020🌼
🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼
లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |
దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |
శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ
బ్రహ్మేన్ద్ర గంగాధరాం |
త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌼స్వస్తిశ్రీ శార్వరినామ సం||, దక్షిణాయణం,శరదృతువు.
🌼అధికఆశ్వయుజమాసం
కన్యామాసం/పెరటాశి నెల02వతేది.
🌼🌼 పంచాంగం🌼🌼
🌼తిథి:శుద్ధ పాడ్యమి ప 02గంll55నిllలవరకు,తదుపరి విదియ.
🌼వారం: శుక్రవారం,భృగువాసరే.
🌼నక్షత్రం:ఉత్తర ప09గంll35నిllలవరకు,తదుపరి హస్త.
🌼యోగం:శుక్లం రా11గం||48ని IIలవరకు,తదుపరి బ్రాహ్మం.
🌼కరణం:బవ ప02గంll 55నిllలవరకు, తదుపరి బాలువ రా01గంll44ని లవరకు, తదుపరి కౌలువ.
🌼వర్జ్యం:సా 05గంll
25నిIIలనుండి 06గంll55నిIlలవరకు.
🌼అమృతకాలం:రా02గంll
23నిIIలనుండి 03గంll53నిIlలవరకు.
🌼దుర్ముహూర్తం:ఉ08గంll
17నిIIలనుండి 09గంll05నిIlలవరకు.
తిరిగి :ప12గం||19నిllల నుండి01గం|l08నిIIలవరకు.
🌞సూర్యోదయం 06:01:44
🌞సూర్యాస్తమయం 18:09:23
🌞పగటి వ్యవధి 12:07:38
🌚రాత్రి వ్యవధి 11:52:22
🌙చంద్రోదయం 06:41:32
🌙చంద్రాస్తమయం 19:10:39
🌞సూర్యుడు:ఉత్తరఫల్గుణి
🌙చంద్రుడు:ఉత్తరఫల్గుణి
⭐నక్షత్ర పాదవిభజన ⭐
ఉత్తర4పాదం"పీ"ఉ06:58
హస్త1పాదం"పు"ప12:15
హస్త2పాదం"ష "సా05:32
హస్త3పాదం"ణ"రా10:48
హస్త4పాదం"ఠ"రాతె04:05
🌼లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌼
🧛♀కన్య=రవి,బుధ,ప07గం54ని
⚖తులా:ప10గం04ని
🦂వృశ్చికం:ప12గం18ని
🏹,ధనుస్సు:గురు,కేతు,ప02గం25ని
🐊మకరం=శనిసా04గం17ని
🍯కుంభం:రా05గం56ని
🐟మీనం:రా07గం32ని
🐐మేషం=కుజ,రా09గం17ని
🐂వృషభం=రా11గం17ని
👩❤💋👩మిథునం: రాహు,రాతె01గం29ని
🦀కటకం:శుక్ర,రాతె03గం42ని
🦁సింహం=చంద్ర,రాతె05గం49ని
🌻నేత్రం:0,జీవం:0.
🌻యోగిని:తూర్పు .
🌻గురుస్థితి:.పడమర.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి:సిద్ధయోగం ప09గం35ని లవరకు, తదుపరి అమృతయోగం.
🌼🌼శుక్రవారం🌼🌼
🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,
🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,
🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.
🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం
🌼🌼శుభ హోరలు🌼🌼
పగలు రాత్రి
6-7 శుక్ర 8-9 శుక్ర
8-9 చంద్ర 10-11 చంద్ర
10-11గురు 12-1 గురు
1-2 శుక్ర 3-4 శుక్ర
3-4 చంద్ర 5 - .6 చంద్ర
5-6 గురు
🌼హారాచక్రం🌼
6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ
7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య
8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .
9⃣ -🔟 ఉ - శని | రా - బుధ
🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర
⏸ - 12ఉ - కుజ | రా - శని
12 -1⃣మ - సూర్య | రా -బుధ
1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర
2⃣ -3⃣మ - బుధ| రా - శని
3⃣_4⃣మ - చంద్ర | తె- గురు
4⃣ -5⃣మ - శని | తె- కుజ
5⃣_6⃣సా - గురు | తె-సూర్య
🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.
విశేషం
🌼1.అభిజిత్ లగ్నం:ధనుర్లగ్నం ప12గం18ని॥లనుండి02గం|25ని॥ల వరకు.
🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.
🌼3.శ్రాద్దతిథి:అధికఆశ్వయుజ శుద్ధ ప్రధమ +ద్వితీయ (తిథి ద్వయం )
🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చండి
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_18.09.2020_* *_భృగు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ఆశించిన ఫలితాలున్నాయి. లక్ష్యాలను ఛేదిస్తారు. ఒక సంఘటన ఆనందాన్నిస్తుంది. ఆరోగ్యం శుభప్రదం. *_శివారాధన శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
మిశ్రమ వాతావరణం సూచితం. బంధు, మిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమించే ప్రయత్నం చేస్తారు. చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ మీ బుద్ధిబలంతో వాటిని అధికమిస్తారు. *_సూర్యాష్టకం చదివితే మంచిది_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ప్రారంభించిన పనులలో చిన్నచిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బుద్ధిబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. మానసికంగా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. *_ఇష్టదైవారాధన శ్రేయెస్సునిస్తుంది_* .
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. *_ఇష్టదైవ సందర్శనం ఉత్తమం_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
స్థిరాస్తి కొనుగోలు వ్యవహారం లాభించిన కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_శివారాధన మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
చేపట్టే పనిలో తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయంలో ఆచితూచి ఖర్చుపెట్టాలి. బుద్ధిబలంతో ముందుకు సాగితే సమస్యలు తగ్గుతాయి. చక్కటి ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. *_శ్రీ రామ రక్షాస్తోత్రం చదివితే మంచిజరుగును._* .
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
శుభకాలం. చిత్తశుద్ధితో పనిచేస్తే విజయం సాధిస్తారు. అర్థలాభం ఉంది. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. *_శివ సందర్శనం మంచి ఫలితాన్నిస్తుంది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. తోటివారితో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమ అధిక మవుతుంది. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. *_వేంకటేశ్వర స్వామి ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది_*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. భోజన సౌఖ్యం కలదు. ఇబ్బంది పెట్టాలని చూసే వారున్నారు జాగ్రత్త. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. *_ఈశ్వర ధ్యానం చేయండి._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల సహకారం ఉంది. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. *_విష్ణు నామస్మరణ శక్తినిస్తుంది. అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి