నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ

శుభమస్తు


తేది : 9, సెప్టెంబర్ 2020


ప్రదేశము : హైదరాబాద్ (ఇండియా)


సంవత్సరం : శార్వారినామ సంవత్సరం


ఆయనం : దక్షిణాయణం


మాసం : భాద్రపదమాసం


ఋతువు : వర్ష ఋతువు


కాలము : వర్షాకాలం


వారము : బుధవారం


పక్షం : కృష్ణ (బహుళ) పక్షం


తిథి : సప్తమి


(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 2 ని॥ నుంచి 


మర్నాడు తెల్లవారుజాము 2 గం॥ 4 ని॥ వరకు)


నక్షత్రం : కృత్తిక


(నిన్న ఉదయం 8 గం॥ 26 ని॥ నుంచి 


ఈరోజు ఉదయం 11 గం॥ 13 ని॥ వరకు)


యోగము : హర్షణము


కరణం : భద్ర(విష్టి)


వర్జ్యం : ఈరోజు వర్జ్యం లేదు.


అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 32 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 19 ని॥ వరకు)


దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 11 గం॥ 48 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 37 ని॥ వరకు)


రాహుకాలం : (ఈరోజు ఉదయం 12 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 45 ని॥ వరకు)


గుళికకాలం : (ఈరోజు ఉదయం 10 గం॥ 40 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 12 ని॥ వరకు)


యమగండం : (ఈరోజు ఉదయం 7 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ వరకు)


సూర్యోదయం : ఉదయం 6 గం॥ 3 ని॥ లకు


సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 23 ని॥ లకు


సూర్యరాశి : సింహము


చంద్రరాశి : వృషభము


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_09.09.2020_* *బుధవారం *


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. శుభవార్తలు వింటారు. బుద్ధిబలం బాగుంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఈశ్వర దర్శనం శుభప్రదం._*   


 🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


పట్టుదలను వదలకండి. శ్రమ పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్థిర నిర్ణయాలతో మంచి చేకూరుతుంది. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. *_ప్రశాంతత కోసం దైవ ధ్యానం చేయడం ఉత్తమం_* .


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. *_శనిధ్యానం శుభప్రదం._*


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


కుటుంబసభ్యుల మాటకు విలువ ఇవ్వండి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. అవసరానికి తగినట్టు ముందుకు సాగడం మేలు. *_శివారాధన శుభాన్ని కలిగిస్తుంది._*  


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. *_శని ధ్యానం చేయాలి._*  


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఒక వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన బాధ కలిగిస్తుంది. *_ఆదిత్య హృదయం చదవడం ఉత్తమం._*   


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


ముఖ్యవ్యవహారంలో పెద్దల సహాయ సహకారాలు ఉంటాయి. అనవసర ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కీలక విషయాల్లో ముందుజాగ్రత్తలు తీసుకోవాలి. *_ఆదిత్య హృదయం చదవటం శుభప్రదం._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


విశేషమైన గ్రహ సంపత్తి ఉంది. ధర్మసిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ వ్యాపార స్థలాలలో సమర్ధత పెరుగుతుంది. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. అభీష్టాలు నెరవేరుతాయి. *_ఈశ్వర ధ్యానం శుభప్రదం._*  


 🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


ఈరోజు


మీ మీ రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మనశ్శాంతి లోపించకుండా జాగ్రత్త పడండి. *_వేంకటేశ్వరస్వామి దర్శనం శుభప్రదం._* 


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


మిశ్రమ కాలం నడుస్తోంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. చంచల బుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. *_శివారాధన శుభప్రదం._*  


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


మంచి ఫలితాలు ఉన్నాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో శుభఫలితాలు సాధిస్తారు. మీ ప్రతిభ, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_గోవింద నామాలు పఠిస్తే బాగుంటుంది._*   


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


మనోధైర్యంతో చేసే పనులు నెరవేరుతాయి. కొన్ని సంఘటనలు ఉత్తేజాన్ని ఇస్తాయి. కొన్ని సందర్భాల్లో సమయస్ఫూర్తి అవసరం. *_లక్ష్మీ ఆరాధన శుభప్రదం_*   


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు