పూర్వ విద్యార్థులకు సన్మానాలు


ఇంజినీర్స్ డే సందర్భంగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసాబ్ ట్యాంక్ అలుమినీ అసోసియేషన్ వారు అదే కాలేజీ లో చదివి ప్రిన్సిపాల్గా పని చేయుచున్న కొందరు పూర్వ విద్యార్థులను సన్మానించారు. అందులో ఒకడిగా అవోపా హబ్సిగూడ పూర్వ అధ్యక్షులు మరియు అనురాగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీ జి. లక్ష్మి నారాయణ గారిని కూడా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఇందుకు వారిని పలువురు అభినందించగా, అందరికి వారు పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియచేశారు.  


కామెంట్‌లు