అభినందనలు


ఆదిలాబాద్ టౌన్ అవోపా కార్యదర్శి మరియు ఆదిలాబాద్ జిల్లా జైనా మండలంలోని గూడ గ్రామ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేయుచూన్న భోనగిరి అనంత కుమార్ గారికి జిల్లా స్థాయి బెస్ట్ టీచర్ అవార్డు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా లభించగా అతనికి అభినందనలు తెలియ జేయుచున్నాము. 


కామెంట్‌లు