తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
💐🌹🌌26- 09- 2020🌌🌹💐
🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵
శ్లో||నీలాంజనసమాభాసం|
రవిపుత్రం యమాగ్రజo |
ఛాయామార్తాండసంభూతంl
తం నమామి శనైశ్చరం||
🌌సంవత్సరం : -శార్వరినామ సం||
🌌దక్షిణాయణం,శరదృతువు.
అధికఆశ్వయుజమాసం,కన్యా మాసం పెరటాశి నెల10వ తేది.
🌌🌌పంచాంగం🌌🌌
🌌తిథి:శుద్ధ దశమి రా09గం||43ని॥ల వరకు,తదుపరి ఏకాదశి.
🌌వారం: శనివారం,స్థిరవాసరే.
🌌నక్షత్రం:ఉత్తరాషాడ రా11గంll00నిllల వరకు,తదుపరి శ్రవణం.
🌌యోగం:అతిగండం రా12గంll07ని IIలవరకు తదుపరి సుకర్మ .
🌌కరణం:తైతుల ప10గం07ని లవరకు,తదుపరి గరజి రా09గం43ని లవరకు తదుపరి వణిజ.
🌌వర్జ్యం:ఉ07గం04ని లనుండి 08గం39ని లవరకు.
తిరిగి రాతె03గం||04నిIIల నుండి 04గంll41నిIIల వరకు.
🌌అమృతకాలం:సా04గం38ని లనుండి 06గం13ని లవరకు
🌌దుర్ముహూర్తం:ఉపూ05గం||53నిIIల నుండి 07గంll29నిIIల వరకు.
🌞సూర్యోదయం 06:01:53
🌞సూర్యాస్తమయం 18:03:38
🌞పగటి వ్యవధి 12:01:44
🌚రాత్రి వ్యవధి 11:58:16
🌙చంద్రోదయం 14:30:05
🌙చంద్రాస్తమయం 26:09:54*
🌞సూర్యుడు:ఉత్తరఫల్గుణి
🌙చంద్రుడు:ఉత్తరాషాఢ
⭐నక్షత్ర పాదవిభజన⭐
ఉత్తరాషాఢ2పాదం"భో"ఉ06:53
ఉత్తరాషాఢ3పాదం"జా"ప01:08
ఉత్తరాషాఢ4పాదం"జీరా07:24
శ్రవణం1పాదం"ఖీ"రా01:43
🌌లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌌
🧛♀కన్య=రవి,ఉ07గం22ని
⚖తుల:బుధ,ప09గం32ని
🦂వృశ్చికం:కేతు,ప11గం46ని
🏹ధనుస్సు:చంద్ర,గురు,
ప01గం53ని
🐊మకరం=శని,ప03గం45ని
🍯కుంభం:సా05గం24ని
🐟మీనం:రా07గం00ని
🐐మేషం=కుజ,రా08గం45ని
🐂వృషభం=రాహు,రా10గం45ని
👩❤💋👩మిథునం:రా12గం57
🦀కటకం:శుక్ర,రాతె03గం10ని
🦁సింహం=రాతె05గం17ని
🌻నేత్రం:1,జీవం:0.
🌻యోగిని:భూమి .
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి: సిద్ధయోగం పూర్తి.
🌌శనివారం🌌
🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు
🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,
🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.
🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు
దక్షిణం శుభ ఫలితం.
🌌హారాచక్రం🌌
🌌శుభ హారలు🌌
పగలు రాత్రి
7-8 గురు 7-8 చంద్ర
10-11 శుక్ర 9-10గురు
12-1 చంద్ర 12-1శుక్ర
2-3 గురు 2-3 చంద్ర
5-6 శుక్ర 4-5గురు
6⃣ -7⃣ ఉ - శని | రా బుధ
7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర
8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని
9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు
🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ
⏸ - 12ఉ - బుధ | రా - సూర్య
12 -1⃣మ - చంద్ర | రా - గురు
1⃣ -2⃣మ - శని | రా -. కుజ
2⃣ -3⃣మ - గురు| రా - సూర్య
3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర
4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ
5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర
🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం
🌌 బుధ, కుజ హోరలు మధ్యమం
🌌 సూర్య, శని హోరలు అధమం
🌌అభిజిత్ లగ్నం:ధనుర్ లగ్నం
ప11గంll46ని॥నుండి 01గం||53నిll ల వరకు.
🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం చాలాశ్రేష్టం.
సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.
🌌3. శ్రాద్ద తిథి:అధికఆశ్వయుజ శుద్ధ దశమి.
🌻పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి🌻
🌌🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌🌌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_26 .09.2020_* *_స్థిర వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారం అవుతుంది. *_వేంకటేశ్వరుని నామస్మరణ మేలు చేస్తుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
అనవసర సందేహాలతో కాలాన్ని వృథా చేసుకోకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. *_శివారాధన శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. ఉద్యోగంలో మీ పై అధికారులతో నమ్రతగా వ్యవహరించాలి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. *_దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు_*.
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. *_ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది_*.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. *_ఆదిత్య హృదయం చదవాలి._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ఆటంకాల వల్ల శ్రమ అధికం అవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. *_నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం_*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవమిస్తే మంచిది. కోపానికి గురికాకండి. *_నవగ్రహ ధ్యానం శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. బంధువులతో మాట పట్టింపులకు పోవద్దు. *_శనిశ్లోకం చదవాలి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దల ప్రశంసలు లభిస్తాయి. *_ఈశ్వర దర్శనం శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అయితే, వారివల్ల అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. *_కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది_*.
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
శుభకాలం నడుస్తోంది. సమయాన్ని మంచి పనులకు ఉపయోగించండి. అభివృద్ధి సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధురక్షణాలను గడుపుతారు. *_ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ధర్మసిద్ధితో పాటు స్వస్థాన ప్రాప్తి ఉంది. చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_ఇష్టదైవారాధన మేలు చేస్తుంది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి