వర్చువల్ వివాహ పరిచయ వేదిక


నాగర్ కర్నూల్ అవోపా వారు వర్చువల్ వివాహ వేదికను త్వరలో నిర్వహించ దలచినారు. అందులో రిజిస్టర్ చేసుకునుటకు చివరి తేదీ 15.10.2020 గా నిర్ణయించారు. ఫీజు రూ.500 మాత్రమే. కావున అన్ని అవోపా లను కోరునదేమనగా వారి వారి గ్రూప్ లలో అవోపా సభ్యులకు మరియు మన వైశ్య మిత్రులకు చేరు విధంగా పంపించి ఈ కార్యక్రమాన్ని విజయవంతము చేయగలరని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ విజ్ఞప్తి చేయు చున్నవి. రిజిస్ట్రేషన్ చేసుకునుటకు అవోపా నాగర్ కర్నూల్ వారు ఇచ్చిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. చూడగలరు 


💐💐💐💐💐💐💐💐💐💐💐


*🐪NAGARKURNOOL DISTRICT AVOPA*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


జై వాసవి 


*11th AVOPA VIVAHA RARICHAYA VEDIKA*


(Ummadi Mahaboobnagar Dist.


*Last Date of Registration - 15.10.2020*


*రిజిస్ట్రేషన్ చేయు విధానము*


*మీరు Rs 500 రూపాయలను గూగుల్ పే, ఫోన్ పే లేదా అకౌంట్ ద్వారా నాకు పంపించి, సంప్రదించిన ఎడల నేను మీకు బయోడేటా ఫామ్ ను పంపిస్తాను. అందులో మీరు మీ అబ్బాయి లేదా అమ్మాయి వివరాలను పూర్తిచేసి ఫోటోతో సహ వాట్సాప్ లో పంపించినచో, నేను ONLINE లో మీరు వివరాలు UPLOAD/పంపిస్తాను*


*గమనిక:--*


1 *మీకు తెలిసిన మన ఆర్యవైశ్యులు ఎక్కడ వున్నా, వాళ్ళ అబ్బాయి లేదా అమ్మాయి వివరాలు నమోదు చేసుకొని, ONLINE /ZOOM లో జరిగే వివాహ పరిచయ వేదిక లో పాల్గొనవచ్చు. కాబట్టి వారికి సమాచారం తెలుపగలరని మనవి*


2 *రిజిస్ట్రేషన్ చేసిన వారందరికీ కలర్ పేజీలతో బుక్ ఇవ్వబడును.*


3 *పరిచయ వేదిక తేదీ తర్వాత ప్రకటించబడును*


4. *Geogle Pay & PhonePe Number: 9494844779*


5. *మీరు Geogle Pay/PhonePe ద్వారా పంపిన Rs 500 లకు సంబంధించిన వివరాలు నాకు నా వాట్సాప్ నెంబర్ 9494844779 కు పంపగలరు*


భవదీయ


మీ


*కండె సాయిశంకర్*


 రాష్ట్ర బాధ్యులు & జిల్లా సహయ కార్యదర్శి


 నాగర్ కర్నూల్ జిల్లా అవోపా


*Cell : 9494844779 & 7981377881 & 6300814066*


 


కామెంట్‌లు