నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


శ్లో llతిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


🌳🌳30-09-2020🌳🌳


శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |


బుధ పూజాం చకారయేత్ |


బుధధ్యానం ప్రవక్ష్యామి |


బుద్ధి పీడోప శాంతయే ||


🌳సంవత్సరం:స్వస్తిశ్రీ శార్వరి.


🌳 దక్షిణాయణం,శరదృతువు.


🌳అధిక ఆశ్వయుజమాసం.


🌳కన్యామాసం,పెరటాశి నెల 14వతేది.


   🌲🌲 పంచాంగం🌲🌲


🌴తిథి:శుద్ధ చతుర్దశి రా11గంll 33నిllలవరకు,తదుపరి పౌర్ణమి.


🌴వారం: బుధవారం,సౌమ్యవాసరే.


🌴నక్షత్రం:పూర్వాభాద్ర రాతె03గం31ని లవరకు తదుపరి ఉత్తరాభాద్ర.


🌴యోగం:గండం రా09గం||17ని|| వరకు,తదుపరి వృద్ధి.


🌴కరణం:గరజి ప10గం57ని లవరకు, తదుపరి వణిజ రా11గం33ని లవరకు, తదుపరి విష్ఠి.


🌳వర్జ్యం:ఉ08గం||34నిIIలనుండి10గంll17నిIIలవరకు.


☘అమృతకాలం:సా06గం||54నిIIలనుండి08గంll38నిIIలవరకు.


🌳దుర్ముహూర్తం:ప11గం||27నిIIలనుండి 12గంll14నిIIలవరకు.


🌞సూర్యోదయం 06:02:01


🌞సూర్యాస్తమయం 18:00:49


🌞పగటి వ్యవధి 11:58:48


🌚రాత్రి వ్యవధి 12:01:13


🌙చంద్రోదయం 17:20:34


🌙చంద్రాస్తమయం 29:28:52*


🌞సూర్యుడు:హస్త


🌙చంద్రుడు:పూర్వభాద్ర


     ⭐నక్షత్ర పాదవిభజన⭐


పూర్వభాద్ర1పాదం"సే"ఉ07:22


పూర్వభాద్ర2పాదం"సో"ప01:58


పూర్వభాద్ర3పాదం"దా"రా08:35


పూర్వభాద్ర4పాదం"దీ"రాతె03:13


🌳లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌳


🧛‍♀కన్య=రవి,ఉ07గం06ని


⚖తులా:బుధ,ఉ09గం16ని


🦂వృశ్చికం:కేతుప11గం30ని


🏹ధనుస్సు:గురు,ప01గం37ని


🐊మకరం=శని,ప03గం29ని 


🍯కుంభం:చంద్ర,సా05గం08ని


🐟మీనం:సా06గం44ని


🐐మేషం=కుజ,రా08గం29ని


🐂వృషభం=రాహు,రా10గం29ని


👩‍❤‍💋‍👩మిథునం: రా12గం41ని


 🦀కటకం:రాతె02గం54ని


🦁సింహం=శుక్ర,రాతే05గం01ని


🌻నేత్రం:1,జీవం:1.


🌻యోగిని:దక్షిణం,పడమర.


🌻గురుస్థితి:తూర్పు.


🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దిన స్థితి:అమృతయోగం రాతె03గం31ని లవరకు,తదుపరి సిద్ధయోగం.


   🌳🌴బుధవారం🌴🌳


రాహుకాలం: మ12 గం॥లనుండి1గం|| 30ని II ల వరకు .


యమగండం:ఉ7గం॥30ని॥నుండి 9గం ల వరకు .


గుళిక కాలం:ఉ10 గంట॥30ని॥నుండి 12గం॥ల వరకు


వారశూల: ఉత్తరం దోషం(పరిహారం: క్షీర దానం )పడమర శుభ ఫలితం.


🌳🌳శుభ హోరలు🌳🌳


పగలు రాత్రి


7-8 చంద్ర 7-8 శుక్ర


9-10 గురు 9-10 చంద్ర


12-1 శుక్ర 11-12గురు 


2-3 చంద్ర 2-3 శుక్ర


4 -5 గురు 4-5 చంద్ర.


🌱🌱దివా హోరా చక్రం.🌱🌱


ఉదయాత్పూర్వం: మద్యాహ్నం


1⃣2⃣ గం||1⃣గం॥రాచంద్ర- శుక్ర


1⃣గం ॥2⃣గం ॥రాశని- బుధ


2⃣గం||3⃣గం ॥తెగురు - చంద్ర


3⃣గoll4⃣గం ॥తెకుజ- శని


4⃣గం||5⃣గoll తెసూర్య- గురు


5⃣గం||6⃣గం ॥తెశుక్ర - కుజ


6⃣గం॥7⃣గoll ఉబుధ-రా సూర్య


7⃣గం॥8⃣గoll ఉచంద్ర - రాశుక్ర


8⃣గం॥9⃣గoll ఉశని - రాబుధ


9⃣గoll🔟గoll ఉగురు - రాచంద్ర


🔟గoll1⃣1⃣గoll ఉకు జ - రాశని


1⃣1⃣గoll1⃣2⃣గం॥ ఉసూర్య -


                                 రా గురు.


🌴🌱🌲విశేషం:-🌲🌱🌴


🌳1.అభిజిత్ లగ్నం:ధనుర్ లగ్నం ప11గం||30ని॥ నుండి 01గం|l37నిIIల వరకు.


🌳2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.


🌳3. .శ్రాద్థ తిథి:అధిక ఆశ్వయుజ శుద్ధ చతుర్దశి.


  🌳🌳🌳🌳🌳🌳🌳


చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చండి


🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_30 .09.2020_* *_సౌమ్య వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


 అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_సంకటహర గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది._*


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


మనోధైర్యంతో చేసే పనులు సఫలం అవుతాయి. ఇంట్లో శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీ మనసుపై ప్రభావం చూపేవారు ఉన్నారు. *_చంద్రశేఖరాష్టకాన్ని చదివితే మంచిది._*


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


కాలానుగుణంగా ముందుకు సాగితే సత్పలితాలు వస్తాయి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. కీలక పనుల్లో కాస్త జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. *_హనుమాన్ చాలీసా చదవడం మంచిది._*


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


 వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థలాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, సమర్ధంగా వాటిని ఎదుర్కొంటారు. మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. చంచల బుద్ధి రానీయకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 


*_దుర్గా ధ్యానం శుభప్రదం._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. *_శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది._*


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


కీలక సమయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో విజయం సాధించగలుగుతారు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


*_దశావతార స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది._*


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో మధ్యమ ఫలితాలు ఉన్నాయి. గిట్టని వారితో మిత భాషణం అవసరం. స్థాన చలనం సూచితం. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు అవసరం. *_ఆంజనేయస్వామి ఆరాధన శుభదాయకం._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


   తలపెట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ఆర్థికంగా మంచికాలం. అందరినీ కలుపుకొనిపోతే ఇబ్బంది ఉండదు. 


*_శివుని ఆరాధించాలి._*


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీలోని పోరాట పటిమ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. అధికారులు మీపట్ల మిశ్రమ వైఖరితో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. 


*_వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం._*


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


 ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని సంఘటనలు మనోవిచారాన్నికలిగిస్తాయి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. *_ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి._*


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


   తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఆత్మీయులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ఇబ్బందిపెట్టే అంశాలుంటాయి, తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది. అవసరానికి తగిన సాయం అందుతుంది. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. వారాంతంలో శుభవార్త వింటారు. 


*_ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం ._*


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూల సమయం.మీ పనితీరుకు అధికారులు ప్రశంసలు కురిపిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. తోటివారి సహకారంతో ఒక ముఖ్య వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. *_శ్రీరామ నామాన్ని జపించాలి._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు