తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
💐🌹🌌12- 09- 2020🌌🌹💐
🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵
శ్లో||నీలాంజనసమాభాసం|
రవిపుత్రం యమాగ్రజo |
ఛాయామార్తాండసంభూతంl
తం నమామి శనైశ్చరం||
🌌సంవత్సరం : -శార్వరినామ సం||
🌌దక్షిణాయణం,వర్ష ఋతువు.
భాద్రపదమాసం,సింహమాసం ఆవణి నెల27వ తేది.
🌌🌌పంచాంగం🌌🌌
🌌తిథి:బహుళ దశమి రా11గం||18ని॥ల వరకు,తదుపరి ఏకాదశి.
🌌వారం: శనివారం,స్థిరవాసరే.
🌌నక్షత్రం:ఆరుద్ర ప12గంll53నిllల వరకు,తదుపరి పునర్వసు.
🌌యోగం:వ్యతీపాత్ ప03గంll20ని IIలవరకు తదుపరి వరీయాన్ .
🌌కరణం: వణిజ ప11గం15ని లవరకు,తదుపరి విష్ఠి బవ రా11గం18ని లవరకు తదుపరి బవ .
🌌వర్జ్యం:రా01గం07ని లనుండి 02గం45ని లవరకు.
🌌అమృతకాలం:లేదు.
🌌దుర్ముహూర్తం:ఉపూ05గం||50నిIIల నుండి 07గంll27నిIIల వరకు.
🌞సూర్యోదయం 06:01:41
🌞సూర్యాస్తమయం 18:13:43
🌞పగటి వ్యవధి 12:12:02
🌚రాత్రి వ్యవధి 11:47:58
🌙చంద్రాస్తమయం 14:05:43
🌙చంద్రోదయం 25:42:42*
🌞సూర్యుడు:పూర్వఫల్గుణి
🌙చంద్రుడు:ఆరుద్ర
⭐నక్షత్ర పాదవిభజన⭐
ఆరుద్ర3పాదం"ఞ"ప10:13
ఆరుద్ర4పాదం"ఛ"సా 04:23
పునర్వసు1పాదం"కె "రా10:30
పునర్వసు2పాదం"కో"రాతె04:34
🌌లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌌
🦁సింహం=రవి,ఉ06గం11ని
🧛♀కన్య=బుధ,ప08గం16ని
⚖తుల:ప10గం25ని
🦂వృశ్చికం:ప12గం40ని
🏹ధనుస్సు:గురు,కేతు
ప02గం48ని
🐊మకరం=శని,సా04గం39ని
🍯కుంభం:సా06గం18ని
🐟మీనం:రా07గం55ని
🐐మేషం=కుజ,రా09గం40ని
🐂వృషభం=రా11గం40ని
👩❤💋👩మిథునం:చంద్ర, రాహు,రాతే01గం52
🦀కటకం:శుక్ర,రాతె04గం04ని
🌻నేత్రం:2,జీవం:1/2.
🌻యోగిని:దక్షిణం .
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి: సిద్ధయోగం పూర్తి.
🌌శనివారం🌌
🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు
🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,
🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.
🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు
దక్షిణం శుభ ఫలితం.
🌌హారాచక్రం🌌
🌌శుభ హారలు🌌
పగలు రాత్రి
7-8 గురు 7-8 చంద్ర
10-11 శుక్ర 9-10గురు
12-1 చంద్ర 12-1శుక్ర
2-3 గురు 2-3 చంద్ర
5-6 శుక్ర 4-5గురు
6⃣ -7⃣ ఉ - శని | రా బుధ
7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర
8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని
9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు
🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ
⏸ - 12ఉ - బుధ | రా - సూర్య
12 -1⃣మ - చంద్ర | రా - గురు
1⃣ -2⃣మ - శని | రా -. కుజ
2⃣ -3⃣మ - గురు| రా - సూర్య
3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర
4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ
5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర
🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం
🌌 బుధ, కుజ హోరలు మధ్యమం
🌌 సూర్య, శని హోరలు అధమం
🌌అభిజిత్ లగ్నం:వృశ్చికలగ్నం
ప10గంll26ని॥నుండి 12గం||40నిll ల వరకు.
🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం చాలాశ్రేష్టం.
సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.
🌌3. శ్రాద్ద తిథి: భాద్రపద బహుళ దశమి .
🌻పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి🌻
🌌🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌🌌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_12.09.2020_* *_స్థిర వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు. *_శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
అవగాహనతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తోటివారి సూచనలు ఉపయోగపడతాయి. ద్వితీయ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి. *_దుర్గారాధన మంచి ఫలితాలను ఇస్తుంది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
శుభకాలం. ప్రారంభించిన పని విజయవంతంగా పూర్తవుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు.
*_విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం వల్ల శుభాలు కలుగుతాయి._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
అందరినీ కలుపుకొని పోవడం అవసరం. ముఖ్య విషయాల్లో ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. వివాదాలకు పోవద్దు. *_ఆంజనేయ దర్శనం శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలు సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. తోటి వారి సహకారంతో మేలు జరుగుతుంది. *_కనకధారాస్తోత్రం చదివితే బాగుంటుంది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ఆటంకాల వల్ల శ్రమ అధికం అవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. *_నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మిశ్రమ కాలం. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. *_నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. *_హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి.
*_ఆదిత్య హృదయం చదవాలి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో పెద్దల సలహాలు అవసరం అవుతాయి.
*_నవగ్రహ స్తోత్రం చదవడం మంచిది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
దైవబలంతో ఒక పనిలో అనూహ్య ఫలితాన్నిసాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది త్వరగా సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. *_సాయిబాబా దర్శనం శుభప్రదం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. ధర్మసిద్ధి ఉంది.చతుర్ధ స్థానంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. సమయానికి విశ్రాంతి అవసరం.
*_చంద్ర శ్లోకం చదువుకోవాలి._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి