జన్మ దిన శుభాకాంక్షలు


జన్మదిన వేడుకలు జరుపు కుంటున్న అవోపా హాబ్సిగూడ కోశాధికారి శ్రీ హారిప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేయుచూ వారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపు కోవాలని అవోపా హాబ్సిగూడ మరియు తెలంగాణ రాష్ట్ర అవోపా అభిల శిస్తూ ఉన్నవి. 


కామెంట్‌లు