🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹
🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏
🌞 *సెప్టెంబర్ 5, 2020* 🌝
*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*
*దక్షిణాయణం*
*వర్ష ఋతువు*
*భాద్రపద మాసం*
*కృష్ణ పక్షం*
తిధి : *తదియ* మ2.09
తదుపరి చవితి
వారం : *శనివారం*
(స్థిరవాసరే)
నక్షత్రం : *రేవతి* రా1.08
తదుపరి అశ్విని
యోగం : *గండం* మ2.48
తదుపరి వృద్ధి
కరణం : *భద్ర/విష్ఠి* మ2.09
తదుపరి *బవ* తె3.10
ఆ తదుపరి బాలువ
వర్జ్యం : *ఉ11.52 - 1.38*
దుర్ముహూర్తం : *ఉ5.49 - 7.27*
అమృతకాలం : *రా10.29 - 12.15*
రాహుకాలం : *ఉ10.30 - 12.00*
యమగండం : *మ3.00 - 4.30*
సూర్యరాశి : *సింహం*
చంద్రరాశి : *మీనం*
సూర్యోదయం : *5.49*
సూర్యాస్తమయం : *6.09*
*సంకష్టహర చతుర్థీ*
☘️ *వ్రతము*☘️
*లోకాః సమస్తాః*
*సుఖినోభవంతు*
*సర్వే జనాః సుఖినోభవంతు*
☘☘☘🙏☘☘☘
🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_05.09.2020_* *_స్థిర వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_సూర్యభగవానుడి సందర్శనం ఉత్తమం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. *_విష్ణు సహస్రనామాలు చదవడం శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_ఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమ్తతంగా ఉండాల్సిన అవసరం ఉంది. *_సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం జపించడం మంచిది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఈరోజు
మీ పట్టుదల మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. మానసికంగా ఆనందంగా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవరిపై అతిగా నమ్మకాన్ని పెట్టుకోకండి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగకుండా జాగ్రత్త పడాలి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. బద్ధకాన్ని తగ్గించుకుంటే మంచిది. *_శివారాధన మేలు చేస్తుంది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ప్రయత్నకార్యసిద్ధి ఉంది. ఇబ్బందికర పరిస్థితులకు దూరంగా ఉండండి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఈశ్వర ఆరాధన శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
అనుకూల ఫలితాలున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. *_శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన శుభఫలితాలను ఇస్తుంది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
చేపట్టే పనిలో ఆటంకాలు అధికమవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. *_కనకధారాస్తవం చదవడం ద్వారా మేలు జరుగుతుంది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు వేస్తారు. ధన యోగం ఉంది. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. *_ఇష్టదేవత ఆరాధన శుభప్రదం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ధనధాన్య లాభాలు ఉన్నాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి కీలక వ్యవహారాల్లో అనుకూలంగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. *_శ్రీహయగ్రీవ స్తోత్రం చదివితే మంచిది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి