తెలంగాణ రాష్ట్ర అవోపా వారి ముఖ్య సమాచారం


నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలకు మంచి స్పందన లభిస్తోంది. వార ఫలాలు ప్రచురించమని చాలా అభ్యర్థనలు వచ్చుఁ చున్నందున తేది 13.9.2020 ఆదివారం నుండి వార ఫలాలను ప్రారంభిస్తున్నాము. కావున అందరూ ఆదివారం రోజున HTTPS://avopabulletin.page పై క్లిక్ చేసి వారి వారి వారఫలాలు చదువుకోగలరు. మా ఈ చిన్ని ప్రయత్నాన్ని ప్రోత్సహించ గలరని మనవి చేయు చున్నాము. మీ సూచనలు, అభ్యర్థనలు ఏమైనా ఉంటే వాట్సాప్ లో avopa news bulletin(8096984999) విండో లో తెలుపగలరు, ఎందుకంటే జనరల్ విండోలో మెసేజ్ ల రధ్ది వలన అన్ని మెస్సేజ్ లు స్టార్ కావడం లేదు. దయచేసి సహకరించ గలరు.


కామెంట్‌లు