గీతామృతం ఎపిసోడ్ -1


సహకార శాఖ రిజిస్ట్రార్ కార్యాలయంలో నూకా యాదగిరి సహాఉద్యోగి, నారాయణ శర్మ గారు మంచి ఆధ్యాత్మికుడు. మనకు భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని ఆరోగ్యంతొ, ప్రశాంతతతో గడపగలిగితే నిండు నూరేళ్లు సంతృప్తిగా జీవించొచ్చు నని, ఇది మానవుల మైన మనకు భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం అంటారాయన. జీవన సమరంలో ఎన్నో సమస్యలతో సతమతమయ్యే మనకు ఉపశమనం కావలని, దానిని అందించేది భగవత్ గీత అంటారు వారు. దీనిలో చెప్పబడిన విషయాలు, అంశాలు మన నిత్య జీవితానికి అన్వయించుకుని లైఫ్ ను హ్యాపీ గా ఎంజాయ్ చేయాలని వారి ఆకాంక్ష ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా గీతా జీనియస్ అనేయుట్యూబ్ ఛానల్ ను వినాయక చవితి నాడు ప్రారంభించి వీడియోలు చేస్తూ మనకు పంపించు చున్నారు. మాకు నచ్చి బులెటిన్ లో ప్రచురి స్తున్నాము. ఈ విడియోలను చూసి ఉప యోగ కరమనిపిస్తే, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు పంపండి. వాటి పై మీరు చేయు సూచనలను , సలహాలను ఆహ్వానిస్తున్నాము.


ఎపిసోడ్ 1-ఏ రంగం లో నైనా విజయం సాధించ గలరు


కామెంట్‌లు