అశ్రు నివాళి


అవోపా హన‌్మకొండ మరియు అవోపా భవన్ ట‌్రస‌్టు సబ‌్యుడు , విశ్రాంత చీఫ్ ఇంజినీర్ శ్రీ వెనిశెట‌్టి రాజేశ‌్వర్ గారి అకస‌్మిక మృతికి చింతిస్తూ... వారి ఆత్మ శాంతించాలని మరియు వారి కుటుంబం నకు మనోధైర్యం కలగాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢసంతాపము తెలియ జేయు చున్నవి. 


కామెంట్‌లు