తాబేలు పై వినాయకుడి ఊరేగింపు

 


తాబేలు పై గణనాథుడి విగ్రహం ఊరేగింపుజనగామ జిల్లా అవోపా అధ్యక్షుడు శ్రీ గంగిశెట్టి ప్రమోద్ కుమార్ గారు అక్షరాల శ్రీ మహావిష్ణువు అవతార మైన కూర్మంను పెంచుకుంటూ ప్రతి సంవత్సరము వినాయక ఉత్సవాలలో కూర్మంపై వినాయకుడిని ఊరేగించి వినాయక విగ్రహ ప్రతిష్ట చేస్తారు. ఈ శార్వరి నామ సంవత్సరం కూడా యధావిధిగా కూర్మం(తాబేలు) పై విఘ్నేశ్వరుడిని ఊరేగించి విగ్రహ ప్రతిష్ఠ చేసి భక్తిశ్రద్ధలతో పూజించారు. దర్శించుకున్న పలువురు ప్రశంసించారు. 


 


 


కామెంట్‌లు