నేటి పంచాంగం రాశి ఫలాలతొ

🌹 🌹 ॐ 卐 ॐ 🌹 🌹


🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏


   🌞 *ఆగష్టు 30, 2020* 🌝


*_శ్రీ శార్వరి నామ సంవత్సరం_*


*దక్షిణాయణం*


*వర్ష ఋతువు*


*భాద్రపద మాసం*


*శుక్ల పక్షం* 


తిధి : *ద్వాదశి* ఉ9.05


తదుపరి త్రయోదశి  


వారం : *ఆదివారం*


(భానువాసరే)


నక్షత్రం : *ఉత్తరాషాడ* మ3.32


తదుపరి శ్రవణం  


యోగం : *సౌభాగ్యం* సా4.33


తదుపరి శోభన 


కరణం : *బాలువ* ఉ9.05


తదుపరి *కౌలువ* రా8.50


ఆ తదుపరి తైతుల 


వర్జ్యం : *రా7.35- 9.12* 


దుర్ముహూర్తం : *సా4.34 - 5.24* 


అమృతకాలం : *ఉ9.05 - 10.42*


&


*తె5.19నుండి*      


రాహుకాలం : *సా4.30 - 6.00*


యమగండం : *మ12.00 - 1.30*


సూర్యరాశి : *సింహం*


చంద్రరాశి : *మకరం*


సూర్యోదయం : *5.48*


సూర్యాస్తమయం : *6.17*


           *లోకాః సమస్తాః*


           *సుఖినోభవంతు*


  *సర్వే జనాః సుఖినోభవంతు*


   🌞🌞🌞🙏🌞🌞🌞


   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_30.08.2020_* *_భాను వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


ప్రశాంతమైన జీవనం ఏర్పడుతుంది. ధనధాన్య లాభాలుంటాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. మాట విలువను కాపాడుకోవాలి. *_ఇష్టదైవారాధన మంచినిస్తుంది._*


 🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


 శ్రమ పెరగకుండా చూసుకోవాలి. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. 


*_చంద్ర శ్లోకం చదవండి._*


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


*_దుర్గ స్తుతి చేస్తే మేలు._*


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


 ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. మనశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. 


*_దుర్గా శ్లోకం చదవండి._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


 శుభఫలితాలున్నాయి. ఆస్తిని వృద్ధిచేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది._*


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


 మధ్యమ ఫలితాలున్నాయి. ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. *_సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది._*


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


 బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శరీర సౌఖ్యం కలదు. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. 


*_సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


గొప్ప కాలం. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్ధికంగా కొన్ని వ్యవహారాల్లో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శ్రీ రామ సందర్శనం ఉత్తమం ._*


 🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


చేపట్టే పనుల్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అపరిచితులతో జాగ్రత్త. *_లక్ష్మి స్తోత్రం చదివితే మంచిది._*


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


తోటివారి సహకారంతో పనులు పూర్తవుతాయి. ఇబ్బందిపెట్టే వారిని పట్టించుకోకండి. అనవసర కలహాలతో సమయం వృధా చేసుకోకండి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_నవగ్రహ ధ్యానం చేసుకుంటే మంచిది._*


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


  స్థిర నిర్ణయాలు మంచినిస్తాయి. ఆర్ధికంగా అనుకూలఫలితాలున్నాయి. దైవబలం రక్షిస్తోంది. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అధికారులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. *_దుర్గాస్తుతి వలన శుభ ఫలితాలు కలుగుతాయి._*


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


మీమీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ధర్మ సిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి సూచనలున్నాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని పెంచే విధంగా ఉంటాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. *_సూర్యభగవానుని సందర్శనం ఉత్తమం._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు