గ్
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_27.08.2020_* *_బృహస్పతి వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మీ మీ రంగాల్లో జాగ్రత్తగా పనిచేయాలి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. కలహసూచన ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన మేలు చేస్తుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
అనుకూల ఫలితాలు ఉన్నాయి. స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయసహకారాలు ఉంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శ్రీ విష్ణు నామాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తుప్రాప్తి కలదు. *_గణపతి సందర్శనం శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మొదలుపెట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేస్తే మంచిది. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. *_సూర్యకవచ స్తోత్రం చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
నూతన పనులను ప్రారంభిస్తారు. పెద్దల ఆశీర్వచనాలు ఫలిస్తాయి. సమస్యగా అనిపించిన అంశాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయవద్దు. బంధువులకు సంబంధించిన వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_శివారాధన శుభప్రదం._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
మంచి ఫలితాలను పొందుతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనుల్లో ఆత్మీయుల సహకారం ఉంటుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. *_చంద్రశేఖరాష్టకం చదవడం శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
పెద్దల ఆశీర్వచన బలంతో చేపట్టిన పనిలో అనూహ్యంగా ఊహించని ఫలితాన్ని సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలను పట్టించుకోకుండా ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. *_సాయిబాబా సందర్శనం శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధనధాన్య లాభాలుంటాయి. తోటి వారి సహకారంతో సత్ఫలితాలను సాధిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటంతో వ్యవహరించకండి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.
*_లక్ష్మీదేవి అమ్మవారి నామాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మీ ఓర్పుకు ఇది పరీక్షాకాలం. మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. సందర్భానుసారంగా ఆలోచించి మాట్లాడాలి. లేదంటే అపకీర్తి మూటగట్టుకుంటారు. నిబద్ధతతో పనులు చేయడం ద్వారా విజయాలకు దగ్గరవుతారు. *_శ్రీరామరక్ష స్తోత్రం చదివితే మంచి జరుగుతుంది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కేందుకు కష్టపడాల్సి వస్తుంది. *_విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం శుభప్రదం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
మొదలుపెట్టిన పని విజయవంతంగా పూర్తవుతుంది. బుద్ధిబలంతో సమస్యలు తొలుగుతాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు.
*_విష్ణు సహస్రనామ స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మంచి ఫలితాలు సాధిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో అజాగ్రత్తగా ఉంటే వివాదాల్లో చిక్కుకుంటారు. ఎవరిపై అతిగా నమ్మకం పెంచుకోకండి.
*_శనికి తైలాభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి