గంజి స్వరాజ్య బాబుకు జన్మదిన శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా దీర్ఘకాలికాధ్యక్షుడు, ఎన్నో ప్రాయోజిత  కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంఘకర్త, ఆశ్రిత దీన జనోధారకుడు, సహకార శాఖ విశ్రాంత సహాయక రిజిస్ట్రార్ శ్రీ గంజి స్వరాజ్య బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు, తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గము మరియు అవోపా న్యూస్ బులెటిన్ సంపాదక వర్గము తెలియ జేయుచూ వీరు ఇలాంటి జన్మదినా లెన్నియో జరుపు కోవాలని అవోపాలకు, అవోపన్లకు  నిస్వార్థ సేవలందిన్చాలని అభిప్రాయ పడుచున్నవి. 


కామెంట్‌లు