నేటి పంచాంగం రాశి ఫలాలతొ


 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_29.08.2020_* *_స్థిర వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


మానసికంగా దృఢంగా ఉండాలి. అనుకున్న సమయానికి తగిన సహాయం అందుతుంది. చెడు పనులవైపు దృష్టి వెళ్లకుండా చూసుకోవాలి. మాటవిలువను కాపాడుకోవాలి. *_శివ ధ్యానం శుభప్రదం_* .


 🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


 అభివృద్ధి కోసం మీరు చేసే శ్రమ ఫలిస్తుంది. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. *_లక్ష్మీదేవి సందర్శనం మేలు చేస్తుంది._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


మీ కల సాకారమవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. *_శివారాధన శుభప్రదం._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


 మంచి ఫలితాలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. దీర్ఘకాల ప్రణాళికలు ఫలిస్తాయి. విజయాన్ని అందుకునే దిశగా మీ ఆలోచనలుంటాయి. *_లక్ష్మీ నామాన్ని జపించడం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు_* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


స్థిరమైన నిర్ణయాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. మనసుపెట్టి పనిచేయాలి. సకాలంలో నిద్రాహారాలు ఉండేలా చూసుకోవాలి. *_వేంకటేశ్వరస్వామి వారి సందర్శనం ఉత్తమం_* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


 చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సహాయసహకారాలు మేలుచేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. *_వేంకటేశ్వరస్వామి సందర్శనం శక్తినిస్తుంది._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


 అనుకూల ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. *_ఆదిత్య హృదయ పారాయణం శుభప్రదం._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


అనుకున్న పని నెరవేరుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. *_శ్రీ లక్ష్మీ గణపతి సందర్శనం శుభప్రదం._* 


 🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బందిపెడతాయి. చంచలబుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. *_గోసేవతో మంచి ఫలితాలు అందుకుంటారు._*


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


చేపట్టే పనుల్లో బద్ధకాన్ని వీడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో కలహసూచన ఉంది. *_ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే మేలు జరుగుతుంది._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


 దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. కీలకమైన అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. *_ఇష్టదేవత ఆరాధన శుభప్రదం._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. *_ఆదిత్యహృదయ పారాయణం చేయాలి._* 


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు