నివాళి


శ్రీ సి.ఆర్.పి శెట్టి గారు అవోపా హబ్సిగూడా అధ్యక్షుడిగా 1995-96 లో పనిచేశారు. అతను న్యూక్లియర్ ఫ్యూయల్ కార్పొరేషన్ నుండి పదవీ విరమణ చేసి హబ్సిగూడా స్ట్రీట్ నంబర్ 8 లో నివసిస్తూ తేదీ 24.8.2020 రోజున స్వర్గస్తులైనారు. వీరి ఆత్మకు మోక్షం మరియు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని అవోపా హబ్సిగూడా, తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుకుంటున్నవి.


కామెంట్‌లు