అశ్రు నివాళి


అవోపా కరీంనగర్ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర అవోపా అధ్యక్షుడు శ్రీ గంజి స్వరాజ్య బాబు గారి బావమరిదైన శ్రీ నలుమాసు ప్రసాద్ కరీంనగర్ హాస్పిటల్ లో ఆకస్మిక మృతి చెందడం వారి కుటుంబానికి తీరని లోటు. కావున వారి ఆత్మకు మోక్ష ప్రాప్తి కలగాలని వారి కుటుంబ సభ్యులకు మనో నిబ్బరం కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ ఆకాంక్షిస్తున్నవి. 


 


కామెంట్‌లు