కరోన పేషెంట్ కోసం ప్లాస్మా కావాలా?


కారోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభించి వేల సంఖ్యలో మానవాళిని కబలిస్తోంది. సరైన మందులు లభించక ప్రజలు వాపోతున్నారు. ఇటివలెనే ప్లాస్మా తెరపీ తెరపైకి వచ్చింది. దీనికి కారోనా నుండి కోలుకున్న పేషెంట్స్ యొక్క ప్లాస్మా కావాలి. అందుకు డోనర్స్ స్వచ్చందంగా ముందుకు రావాలి. బ్లడ్ బ్యాంక్ తరహాలో డోనర్స్ లిస్టును తయారుచేసి అవసరమైన పేషెంట్స్ కు ప్లాస్మా అందించాలి. ఈ మంచి పుణ్య కార్యం చేయడానికి ఒక మానవత్వం గల సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ లో ప్లాస్మా కావలసిన వారే కాకుండా ప్లాస్మా ఇచ్ఛు వారు కూడా నమోదు చేసుకోవచ్చును. అప్పుడు ఆ సంస్థ వారు లభ్యతను బట్టి ప్లాస్మాను సప్లై చేయుదురు. కాబట్టి వలయువారు మరియు దాతలు కూడా ఈ క్రింది వెబ్సైట్ లో వారి పేరును నమోదు చేసుకోగలరు. మరింత మందికి చేరు విధంగా ఈ మెసేజ్ లింక్ ను అన్ని గ్రూప్ లలో పోస్ట్ చేయ గలరు. ఎవరికి తెలుసు మన ఈ చిన్ని కార్యం ఎన్ని ప్రాణాలను నిలబెట్ట గలదో. త్వర పడండి... జై వాసవీ.      www.dhoondh.com


 


 


కామెంట్‌లు